టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ వెళ్లడానికి ముదే మన క్రీడాకారులు, అధికారులు, ఇతర సిబ్బంది కొవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ వేస్తామని భారత ఒలింపిక్ అసోసియేషన్(Indian Olympic Association)గురువారం వెల్లడించింది.
కరోనా ప్రభావం ఉండటం వల్ల జులై 23 నుంచి జరగబోయే ఈ మెగాక్రీడలను రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే భారత అథ్లెట్లు అందరూ పోటీలకు సిద్ధంగా ఉండాలని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా స్పష్టం చేశారు.
ఇది చదవండి: Tokyo Olympics: ఈ ఐదుగురికి పతకాలు పక్కా!