ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం సెమీస్‌లో 4-2తో చిలీని చిత్తుచేసిన భారత్.. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ చివరి రౌండ్ బెర్తును ఖాయం చేసుకుంది.
ఎఫ్‌ఐహెచ్ సిరీస్‌లో టాప్-2 జట్లు ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ చివరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో తలపడుతుంది భారత మహిళల హాకీ జట్టు.
ఇది చదవండి: ఎఫ్‌ఐహెచ్ టైటిల్ విజేత భారత్ పురుషుల జట్టు