ETV Bharat / sports

రాణి రాంపాల్​కు 'అథ్లెట్​ ఆఫ్​ ద ఇయర్' అవార్డు - hockey news

స్టార్​ హాకీ ప్లేయర్​ రాణి రాంపాల్.. ప్రతిష్టాత్మక వరల్డ్​ గేమ్స్​ 'అథ్లెట్​ ఆఫ్​ ద ఇయర్​' అవార్డు సొంతం చేసుకుంది​. పలు క్రీడలకు చెందిన 25 మంది క్రీడాకారులు ఈ పురస్కారం కోసం పోటీపడగా.. భారత మహిళా జట్టు సారథి ఈ అవార్డు గెల్చుకుంది. ప్రజల ఓట్ల ఆధారంగా గురువారం విజేతను ప్రకటించారు.

Indian womens Hockey team captain Rani Rampal bags 'World Games Athlete of the Year' award
భారత సారథి రాణి రాంపాల్​కు 'అథ్లెట్​ ఆఫ్​ ద ఇయర్' అవార్డు
author img

By

Published : Jan 30, 2020, 10:21 PM IST

Updated : Feb 28, 2020, 2:16 PM IST

భారత స్టార్​ హాకీ ప్లేయర్​, మహిళా జట్టు సారథి రాణి రాంపాల్​ అరుదైన పురస్కారానికి ఎంపికైంది. 2019కి గానూ ప్రకటించే వరల్డ్​ గేమ్స్​ 'అథ్లెట్​ ఆఫ్​ ద ఇయర్​' అవార్డును ఆమె కైవసం చేసుకుంది. పలు క్రీడలకు చెందిన దాదాపు 25 మంది ఆటగాళ్లు ఈ అవార్డుకు నామినేట్​ అవగా... ప్రజల ఓట్ల ద్వారా తొలిస్థానంలో నిలిచింది రాణి. ఆమెకు లక్షా 99వేల 477 ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు నిర్వహకులు.

అథ్లెట్​గా లేదా జట్టు తరఫున బరిలోకి దిగి క్రీడల్లో అద్భుతంగా రాణించిన వారికి ఈ అవార్డు ఇస్తోంది ప్రపంచ క్రీడా సమాఖ్య(డబ్ల్యూజీఏ). ఈ ఏడాది 6వ ఎడిషన్​ పోటీల్లో భాగంగా 20 రోజుల పాటు ఈ పోలింగ్​ జరిగింది. ఇందులో మొత్తం 7 లక్షల 5వేల 610 మంది ఓట్లు వేశారు.

టోక్యో సారథిగా...

2020 టోక్యో ఒలింపిక్స్​కు వెళ్లనున్న 'ఉమెన్​ ఇన్​ బ్లూ' హాకీ జట్టుకు సారథ్యం వహించనుంది రాణి. భారత్​ ఈ మెగాటోర్నీకి అర్హత సాధించడంలో ఈ స్టార్​ ప్లేయర్​ కీలకపాత్ర పోషించింది.

గతేడాది ఏక్రోబాటిక్​ జిమ్నాస్టిక్స్​ జంట మారియా చెర్నోవా, జార్జీ పటరాయ్​(రష్యా)కు ఈ అవార్డు లభించింది. లక్షా 59 వేల ఓట్లతో టైటిల్​ గెలుచుకుందీ జోడీ. అమెరికాకు చెందిన పవర్​ లిఫ్టర్​ జెన్నిఫర్​ థామ్సన్​ లక్ష 52 వేల పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరి రికార్డులను ఈ ఏడాది బ్రేక్​ చేసింది రాణి రాంపాల్​.

ఎవరీ రాణి...?

హరియాణాలోని షాహ్‌బాద్‌కు చెందిన రాణి రాంపాల్​.. పేద కుటుంబం నుంచి వచ్చింది. నాన్న రిక్షా నడిపేవాడు. తమ రాష్ట్రంలో హాకీకి మంచి ఆదరణ ఉండడం, చుట్టూ అంతా హాకీ ఆడడం వల్ల చిన్నప్పుడే రాణి స్టిక్‌ పట్టింది. ద్రోణాచార్య బల్‌దేవ్‌సింగ్‌ శిక్షణలో రాటుదేలింది. రాష్ట్ర, జాతీయ టోర్నీల్లో సత్తా చాటిన ఆమెకు... 14 ఏళ్ల వయసులో భారత జట్టులో ఆడే అవకాశం దక్కింది. ఆమె తొలి టోర్నీనే 2008 ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌. 2010 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఆమె.. ఈ టోర్నీ ఆడిన పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ టోర్నీలో 7 గోల్స్‌ చేసి అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కెప్టెన్సీ బాధ్యతలూ చేపట్టింది.

ప్రస్తుతం భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ స్థాయికి ఎదిగింది.గాయాలు, అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందిపడిన రాణి కెరటంలా ఎగిసిపడి భారత్‌ను టోక్యో ఒలింపిక్స్ చేర్చింది. రియో ఒలింపిక్స్‌ ముందు జరిగిన క్వాలిఫయర్స్‌లో భాగంగా రష్యాపై కీలక సమయంలో గోల్‌తో జట్టును చాలా ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ (రియో) మెట్టు ఎక్కించింది. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో అమెరికాతో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో గోల్‌ చేసి జట్టుకు ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించి పెట్టింది. హాకీలో ఈమె చేసిన సేవలను గుర్తిస్తూ ఇప్పటికే 'అర్జున', 'పద్మ శ్రీ' అవార్డులను ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం.

Rani Rampal bags 'World Games Athlete of the Year' award
రాణి రాంపాల్​

SNTV Weekly Prospects
Friday 31st January - Thursday 6th February, 2020
Here is SNTV's proposed coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis - and some items may be subject to change. Please watch daily prospects for further details.
Friday 31st January
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Real Madrid talk and train ahead of the Madrid derby against Atletico.
SOCCER: Atletico Madrid prepare for their La Liga meeting with Real Madrid.
SOCCER: Bayern Munich press conference ahead of their Bundesliga clash with Mainz.
SOCCER: Dutch Eredivisie, AZ Alkmaar v RKC Waalwijk.
SOCCER: Portuguese Primeira Liga, SL Benfica v Belenenses.
SOCCER: Australian A-League, Sydney FC v Brisbane Roar.
SOCCER: Preview of Al Hilal v Al Ahly in the CAF Champions League.
SOCCER: Preview of Mamelodi Sundowns v Wydad AC in the CAF Champions League.
SOCCER: Preview of USM Alger v Petro de Luanda in the CAF Champions League.
TENNIS: Highlights and reaction from day 12 of the Australian Open in Melbourne.
TENNIS: Behind the scenes feature from the Australian Open at Melbourne Park.
GOLF: First round of the Waste Management Phoenix Open, TPC Scottsdale, Scottsdale, Arizona, USA.
GOLF: Second round of the Saudi International, King Abdullah Economic City, Saudi Arabia.
CRICKET: Post-play reaction following the fourth Twenty20 International, New Zealand v India, in Wellington.
RUGBY: Wales train ahead of their first 2020 Six Nations Championship match against Italy.
BASKETBALL: Highlights from round 22 games in the EuroLeague.
BASKETBALL (NBA): Cleveland Cavaliers v Toronto Raptors.
BASKETBALL (NBA): Los Angeles Clippers v Sacramento Kings.
BASEBALL (MLB): Dusty Baker is introduced as the new manager of the Houston Astros.
ICE HOCKEY (NHL): Buffalo Sabres v Montreal Canadiens.
ICE HOCKEY (NHL): New Jersey Devils v Nashville Predators.
WINTER SPORT: Highlights from the Nordic Combined event in Seefeld, Austria.
WINTER SPORT: Highlights from the Arctic World Series, Femundslopet in Roros, Norway.
MMA: Highlights from the ONE FC event in Manila, Philippines.
Saturday 1st February
SOCCER: Manager reactions following selected Premier League fixtures, including:
Leicester City v Chelsea
Liverpool v Southampton
Manchester United v Wolverhampton Wanderers
SOCCER: Managers reactions following Real Madrid v Atletico Madrid in La Liga.
SOCCER: Barcelona get set to host Levante in La Liga.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Italian Serie A, Cagliari v Parma.
SOCCER: Italian Serie A, Sassuolo v Roma.
SOCCER: Dutch Eredivisie, Feyenoord v FC Emmen.
SOCCER: Greek Super League, Olympiacos v Xanthi.
SOCCER: Portuguese Primeira Liga, Vitoria v FC Porto.
SOCCER: Qatar Stars League, Al Rayyan v Al Duhail.
SOCCER: Qatar Stars League, Al Sadd v Al Sailiya.
SOCCER: Australian A-League, Adelaide United v Melbourne City.
SOCCER: Australian A-League, Perth Glory v Melbourne Victory.
TENNIS: Highlights and reaction from day 13 of the Australian Open in Melbourne.
TENNIS: Behind the scenes feature from the Australian Open at Melbourne Park.
GOLF: Second round of the Waste Management Phoenix Open, TPC Scottsdale, Scottsdale, Arizona, USA.
GOLF: Third round of the Saudi International, King Abdullah Economic City, Saudi Arabia.
CYCLING: Highlights from the Cadel Evans Great Ocean Road Race elite women's event, in Australia.
CYCLING: Highlights from the UCI Cyclo-cross World Championships in Dubendorf, Switzerland.
CYCLING: Highlights from the UCI BMX Supercross World Cup in Shepperton, Australia.
RUGBY: England prepare for their Six Nations game against France in Paris.
AMERICAN FOOTBALL (NFL): San Francisco 49ers and Kansas City Chiefs prepare for Super Bowl LIV.
BASKETBALL (NBA): Houston Rockets v Dallas Mavericks.
BASKETBALL (NBA): Los Angeles Lakers v Portland Trail Blazers.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v Vegas Golden Knights.
ICE HOCKEY (NHL): Pittsburgh Penguins v Philadelphia Flyers.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup in Garmisch- Partenkirchen, Germany.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup in Rosa Khutor, Russia.
WINTER SPORT: Highlights from the FIS Nordic Combined World Cup in Seefeld, Austria.
WINTER SPORT: Highlights from the Arctic World Series, Femundslopet in Roros, Norway.
Sunday 2nd February
SOCCER: Manager reactions following two Premier League fixtures:
Burnley v Arsenal
Tottenham Hotspur v Manchester City
SOCCER: Managers reactions following Barcelona v Levante in La Liga.
SOCCER: Highlights wrap from the German Bundesliga.
SOCCER: Italian Serie A, AC Milan v Hellas Verona.
SOCCER: Italian Serie A, Atlanta v Genoa.
SOCCER: Italian Serie A, Lazio v SPAL.
SOCCER: Italian Serie A, Juventus v Fiorentina.
SOCCER: Italian Serie A, Udinese v Inter Milan.
SOCCER: Dutch Eredivisie, AFC Ajax v PSV Eindhoven.
SOCCER: Greek Super League, Panathinaikos v PAOK.
SOCCER: Scottish Premiership, Hamilton Academical v Celtic.
SOCCER: CAF Executive Committee meets in Rabat, Morocco.
TENNIS: Highlights and reaction from day 14 of the Australian Open in Melbourne.
TENNIS: Behind the scenes feature from the Australian Open at Melbourne Park.
GOLF: Third round of the Waste Management Phoenix Open, TPC Scottsdale, Scottsdale, Arizona, USA.
GOLF: Final round of the Saudi International, King Abdullah Economic City, Saudi Arabia.
MOTORSPORT: Highlights from the FIM Ice Speedway event in Almaty, Kazakhstan.
CYCLING: Highlights from the Cadel Evans Great Ocean Road Race elite men's event, in Australia.
CYCLING: Highlights from the UCI Cyclo-cross World Championships in Dubendorf, Switzerland.
CYCLING: Highlights from the UCI BMX Supercross World Cup in Shepperton, Australia.
RUGBY: Reaction following France v England in the Six Nations.
RUGBY: Highlights from the HSBC Rugby Sevens in Sydney, Australia.
AMERICAN FOOTBALL (NFL): San Francisco 49ers and Kansas City Chiefs prepare for Super Bowl LIV.
ICE HOCKEY (NHL): Calgary Flames v Edmonton Oilers.
ICE HOCKEY (NHL): Montreal Canadiens v Florida Panthers.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup in Garmisch- Partenkirchen, Germany.
WINTER SPORT: Highlights from the FIS Alpine Ski World Cup in Rosa Khutor, Russia.
WINTER SPORT: Highlights from the FIS Nordic Combined World Cup in Seefeld, Austria.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup in Sapporo, Japan.
WINTER SPORT: Highlights from the Arctic World Series, Femundslopet in Roros, Norway.
Monday 3rd February
SOCCER: Italian Serie A, Sampdoria v Napoli.
TENNIS: Media opportunity with 2020 Australian Open champion.
TENNIS: Highlights from the ATP 250 Tata Open Maharashtra in Pune, India.
GOLF: Final round of the Waste Management Phoenix Open, TPC Scottsdale, Scottsdale, Arizona, USA.
AMERICAN FOOTBALL (NFL): Highlights and reaction from Super Bowl LIV, San Francisco 49ers v Kansas City Chiefs.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v Vancouver Canucks.
ICE HOCKEY (NHL): Washington Capitals v Pittsburgh Penguins.
WINTER SPORT: Highlights from the Arctic World Series, Femundslopet in Roros, Norway.
SPORT: Highlights from the International Sports Press Association awards ceremony in Budapest, Hungary.
Tuesday 4th February
SOCCER: Highlights and reaction following selected FA Cup fourth round replays, including:
Liverpool v Shrewsbury Town
SOCCER: DFB-Pokal, Eintracht Frankfurt v RB Leipzig.
SOCCER: DFB-Pokal, FC Schalke 04 v Hertha Berlin.
SOCCER: DFB-Pokal, Werder Bremen v Borussia Dortmund.
TENNIS: Highlights from the ATP 250 Tata Open Maharashtra in Pune, India.
CYCLING: Highlights from Stage 1 of the Saudi Tour, Riyadh to Jaww, Saudi Arabia.
MOTOGP: Repsol Honda team launch ahead of the 2020 season, in Jakarta, Indonesia.
BASKETBALL: Highlights from round 23 games in the EuroLeague.
AMERICAN FOOTBALL (NFL): Super Bowl LIV-winning coach press conference, Hard Rock Stadium, Miami Gardens, Florida, USA.
AMERICAN FOOTBALL (NFL): Super Bowl LIV-winning team returns home.
AMERICAN FOOTBALL (NFL): Super Bowl LIV-MVP visits Disney World, Orlando, Florida, USA.
ICE HOCKEY (NHL): New York Rangers v Dallas Stars.
ICE HOCKEY (NHL): Toronto Maple Leafs v Florida Panthers.
Wednesday 5th February
SOCCER: Highlights and reaction following FA Cup fourth round replay, Tottenham Hotspur v Southampton.
SOCCER: DFB-Pokal, Bayern Munich v 1899 Hoffenheim.
SOCCER: DFB-Pokal, SC Verl v FC Union Berlin.
SOCCER: Scottish Premiership, Motherwell v Celtic.
TENNIS: Highlights from the ATP 250 Tata Open Maharashtra in Pune, India.
CYCLING: Highlights from Stage 2 of the Saudi Tour, Sadus Castle to Riyadh, Saudi Arabia.
RUGBY: England train ahead of their Six Nations clash with Scotland.
BASKETBALL: Highlights from round 23 games in the EuroLeague.
ICE HOCKEY (NHL): Boston Bruins v Vancouver Canucks.
ICE HOCKEY (NHL): Tampa Bay Lightning v Vegas Golden Knights.
Thursday 6th February
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
TENNIS: Highlights from the ATP 250 Tata Open Maharashtra in Pune, India.
GOLF: First round of the ISPS Handa Vic Open from Geelong, Victoria, Australia.
CYCLING: Highlights from Stage 3 of the Saudi Tour, Riyadh to Al Bujairi, Saudi Arabia.
MOTOGP: Suzuki Ecstar team launch ahead of the 2020 season, at Sepang, Malaysia.
RUGBY: England team announcement ahead of their Six Nations meeting with Scotland.
BASKETBALL: Highlights from round 24 games in the EuroLeague.
ICE HOCKEY (NHL): Chicago Blackhawks v Boston Bruins.
ICE HOCKEY (NHL): New York Rangers v Toronto Maple Leafs.
Last Updated : Feb 28, 2020, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.