ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్మర్ కరోనాను జయించాడు. ఇటీవలే కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ అవగా.. తాజా వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు ప్యారిస్ సెయింట్ జెర్మెయిన్ క్లబ్ స్పష్టం చేసింది. శుక్రవారం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన నెయ్మర్.. జట్టుతో కలిసి ట్రైనింగ్ సెషన్లోనూ పాల్గొన్నాడు.
28 ఏళ్ల నెయ్‌మర్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఏంజెల్ డీ మారియా, లాండ్రో పారెడెస్ వంటి ప్లేయర్లు ఉన్నారు. కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్ల నెయ్మార్ ప్రాతినిధ్యం వహిస్తోన్న థామస్ టచెల్ జట్టు.. ఇటీవలే జరిగిన ఓ మ్యాచ్‌లో లెన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది.
-
Voltei aos treinos, super feliz ... O PAI TA ON 🤪 #CORONAOUT
— Neymar Jr (@neymarjr) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Voltei aos treinos, super feliz ... O PAI TA ON 🤪 #CORONAOUT
— Neymar Jr (@neymarjr) September 11, 2020Voltei aos treinos, super feliz ... O PAI TA ON 🤪 #CORONAOUT
— Neymar Jr (@neymarjr) September 11, 2020