యూరోపియన్ యూనియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్స్ లీగ్ విజేతగా లివర్పూల్ ఎఫ్సీ జట్టు నిలిచింది. శనివారం మాడ్రిడ్ వేదికగా టొటెన్హామ్ హాట్స్పర్స్తో జరిగిన ఫైనల్ పోరులో 2-0తో విజయం సాధించింది లివర్పూల్. గతంలోనూ ఐదుసార్లు( 1977, 1978, 1981, 1984, 2005) ఛాంపియన్గా నిలిచింది లివర్పూల్ జట్టు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ కప్పు సొంతం చేసుకుంది.
-
❤️#SixTimes pic.twitter.com/CyvlcyCqJI
— Liverpool FC (@LFC) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">❤️#SixTimes pic.twitter.com/CyvlcyCqJI
— Liverpool FC (@LFC) June 1, 2019❤️#SixTimes pic.twitter.com/CyvlcyCqJI
— Liverpool FC (@LFC) June 1, 2019
మ్యాచ్ ఆరంభానికి ముందే టొటెన్హామ్కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ హర్రీ కేన్ తప్పుకోవలసి వచ్చింది.
సలా రికార్డు...
లివర్పూల్ స్టార్ ఆటగాడు సలా, మరో క్రీడాకారుడు ఒరిజి డ్రైవ్ చెరో గోల్ చేసి జట్టుకు విజయాన్నందించారు. యూరోపియన్ కప్ ఫైనల్లో గోల్ చేసిన మొదటి ఈజిప్షియన్గా ఘనత సాధించాడు సలా.
తొలి అర్ధ భాగంలో 1-0తో కొనసాగింది లివర్ పూల్. రెండో అర్ధభాగం 74వ నిముషంలో ఎరిక్ బదులుగా వచ్చిన సబ్సిట్యూట్ మౌసా రెండో గోల్ చేశాడు. ఫలితంగా చివరికి 2-0తో విజయం సాధించి విజేతగా నిలిచింది.
-
European Cup hall of fame 🏆
— #UCLfinal (@ChampionsLeague) June 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Real Madrid - 13
AC Milan - 7
LIVERPOOL - 6
Barcelona - 5
Bayern - 5#UCLfinal pic.twitter.com/XLn1QWW2bl
">European Cup hall of fame 🏆
— #UCLfinal (@ChampionsLeague) June 1, 2019
Real Madrid - 13
AC Milan - 7
LIVERPOOL - 6
Barcelona - 5
Bayern - 5#UCLfinal pic.twitter.com/XLn1QWW2blEuropean Cup hall of fame 🏆
— #UCLfinal (@ChampionsLeague) June 1, 2019
Real Madrid - 13
AC Milan - 7
LIVERPOOL - 6
Barcelona - 5
Bayern - 5#UCLfinal pic.twitter.com/XLn1QWW2bl
గతేడాది జరిగిన ఇదే టోర్నీలో ఒక్క పాయింట్ తేడాతో లివర్పూల్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మాంచెస్టర్ సిటీ కప్పు గెలుచుకుంది.