భారత్ మరో అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 2020లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌ను నిర్వహించనుంది. మియామీలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
CONFIRMED: @IndianFootball will host the 2020 #U17WWC in #India 🇮🇳. pic.twitter.com/kvRMR80RMO
— FIFA Women's World Cup 🇫🇷 (@FIFAWWC) March 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">CONFIRMED: @IndianFootball will host the 2020 #U17WWC in #India 🇮🇳. pic.twitter.com/kvRMR80RMO
— FIFA Women's World Cup 🇫🇷 (@FIFAWWC) March 15, 2019CONFIRMED: @IndianFootball will host the 2020 #U17WWC in #India 🇮🇳. pic.twitter.com/kvRMR80RMO
— FIFA Women's World Cup 🇫🇷 (@FIFAWWC) March 15, 2019
'ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్' అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ టోర్నీని విజయవంతం చేస్తామని ట్వీట్ చేశారు.
We are delighted to announce that India has been confirmed as the host of the FIFA U-17 Women's World Cup in 2020 🙌🇮🇳🏆#ShePower #BackTheBlue #IndianFootball
— Indian Football Team (@IndianFootball) March 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are delighted to announce that India has been confirmed as the host of the FIFA U-17 Women's World Cup in 2020 🙌🇮🇳🏆#ShePower #BackTheBlue #IndianFootball
— Indian Football Team (@IndianFootball) March 15, 2019We are delighted to announce that India has been confirmed as the host of the FIFA U-17 Women's World Cup in 2020 🙌🇮🇳🏆#ShePower #BackTheBlue #IndianFootball
— Indian Football Team (@IndianFootball) March 15, 2019
ఫుట్‌బాల్ చరిత్రలో రెండోసారి ఫిఫా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది భారత్. ఇంతకుముందు 2017లో అండర్ 17 పురుషుల ఫిపా ప్రపంచకప్‌ని నిర్వహించింది. ఈ టోర్నీ విజయవంతం అయినందున మరోసారి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ను నిర్వహించడానికి అవకాశం వచ్చింది.
ప్రస్తుతం అండర్ 17 భారత మహిళల జట్టు సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడుతోంది. ఇందులో ఇండియా జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇప్పటికీ నాలుగు సార్లు ఈ కప్‌ను సొంతం చేసుకుంది.