క్రిస్టియానో రొనాల్డో.. ఈ పోర్చుగీస్ ఫుట్‌బాలర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వచ్చే ఫిబ్రవరిలో 35వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అయినప్పటికీ మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తూ, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇలాంటిదే ఓ సంఘటన బుధవారం.. సంప్రోడియా-జ్యూవెంటస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
-
Good morning from here
— ⒽⓄⓇⓁⒺⓇ ⒷⒶⓂⓂⓎ (@i_am_bammy) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
If this video doesn't give you joy, please fuck off! #Ronaldo#GOAT pic.twitter.com/PGfQ7SBAEC
">Good morning from here
— ⒽⓄⓇⓁⒺⓇ ⒷⒶⓂⓂⓎ (@i_am_bammy) December 19, 2019
If this video doesn't give you joy, please fuck off! #Ronaldo#GOAT pic.twitter.com/PGfQ7SBAECGood morning from here
— ⒽⓄⓇⓁⒺⓇ ⒷⒶⓂⓂⓎ (@i_am_bammy) December 19, 2019
If this video doesn't give you joy, please fuck off! #Ronaldo#GOAT pic.twitter.com/PGfQ7SBAEC
ఈ మ్యాచ్‌లో సగం సమయం పూర్తవుతుండగా ఇరుజట్లు 1-1 స్కోరుతో ఉన్నాయి. అప్పుడు రొనాల్డో.. ఓ అద్భుతమైన హెడర్ గోల్‌ను కొట్టాడు. ఇందుకోసం దాదాపు 8.39 అడుగుల ఎత్తు ఎగిరాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోరులో రొనాల్డో జట్టు 2-1 తేడాతో గెలిచింది. అతడు అంత ఎత్తు ఎలా ఎగిరాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఇది చదవండి: భాగ్యనగరంలో రూ.6 కోట్లతో ఫుట్‌బాల్ మైదానం