యూరోకప్‌లో భాగంగా జర్మనీ-ఫ్రాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. గ్రీన్‌పీస్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త పారాషూట్‌తో సహా అదుపుతప్పి మైదానంలో పడిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.
మొదట మైదానంపైన ఉన్న టెలివిజన్ కేబుల్ పారాషూట్కు తాకగా అది కాస్త అదుపుతప్పింది. తర్వాత స్టాండ్స్‌కు ఢీకొట్టి అభిమానుల గ్యాలరీలో పడిపోయాడా వ్యక్తి. ఇక్కడే ఇద్దరు గాయపడ్డారు. అనంతరం ఈ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడికి మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు.
-
Voor de wedstrijd nog een opmerkelijk moment. Wie goed kijkt ziet tijdens de intro van Frank Snoeks een Greenpeace-activist per parachute het stadion binnenvliegen. #FRA #GER #Euro2021 pic.twitter.com/HVbhDlfbIG
— Wouter Zwart NOS (@WouterZwart) June 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Voor de wedstrijd nog een opmerkelijk moment. Wie goed kijkt ziet tijdens de intro van Frank Snoeks een Greenpeace-activist per parachute het stadion binnenvliegen. #FRA #GER #Euro2021 pic.twitter.com/HVbhDlfbIG
— Wouter Zwart NOS (@WouterZwart) June 15, 2021Voor de wedstrijd nog een opmerkelijk moment. Wie goed kijkt ziet tijdens de intro van Frank Snoeks een Greenpeace-activist per parachute het stadion binnenvliegen. #FRA #GER #Euro2021 pic.twitter.com/HVbhDlfbIG
— Wouter Zwart NOS (@WouterZwart) June 15, 2021