ETV Bharat / sports

WTC final: జిమ్​లో చెమట చిందిస్తూ.. ఫైనల్​కు సిద్ధమవుతూ - cricket latest news

వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్(WTC) కోసం క్వారంటైన్​లో ఉన్న మన క్రికెట్ జట్టు.. జిమ్​లో కష్టపడుతూ, పోటీకి సిద్ధమవుతోంది. ఆ వీడియోను టీమ్​ఇండియా(Team India) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

kohli ipl
కోహ్లీ
author img

By

Published : May 31, 2021, 7:54 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ కోసం ఇంగ్లాండ్​ వెళ్లనున్న టీమ్​ఇండియా.. ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్​లో క్వారంటైన్​లో ఉంది. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయినప్పటికీ జిమ్​లో చెమట చిందిస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ జట్టు(indian cricket team) ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ కోహ్లీ(Kohli), రహానె, పుజారా, బుమ్రా, పంత్, మాయంక్ అగర్వాల్ తదితరులు కనిపించారు.

జూన్ 3న ఇంగ్లాండ్​ చేరుకోనున్న భారత బృందం.. జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్​తో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(world test championship) ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4-సెప్టెంబరు 14 మధ్య ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​లో పాల్గొంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.