ETV Bharat / sports

IND vs SL: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న శ్రీలంక - srilanka won the toss

తొలి వన్డేలో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్​తో టీమ్​ఇండియా క్రికెటర్స్​ ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్​ అంతర్జాతీయ వన్డేలో అరంగేట్రం చేయనున్నారు.

teamindia
టీమ్​ఇండియా శ్రీలంక
author img

By

Published : Jul 18, 2021, 2:37 PM IST

Updated : Jul 18, 2021, 2:50 PM IST

టీమ్​ఇండియా-శ్రీలంక సిరీస్​కు రంగం సిద్ధమైంది. ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డేలో టాస్​గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది శ్రీలంక. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్స్ లేకుండానే శ్రీలంకతో తలపడనుంది ధావన్​ నేతృత్వంలోని భారత జట్టు.

ఈ మ్యాచ్​తో ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్ అంతర్జాతీయ​ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ధావన్​తో పాటు షా ఓపెనింగ్​కు దిగనున్నాడు. కుల్దీప్, చాహల్​.. ఈ ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది టీమ్​ఇండియా.

జట్ల వివరాలు..

టీమ్​ఇండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీషా, ఇషాన్ కిషన్, మనీష్ పాండే, సూర్యకుమార్​ యాదవ్​, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, భువనేశ్వర్​ కుమార్​, చాహల్,​ కుల్దీప్ యాదవ్.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్​ భునుక, భనుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, చరిత అసలంక, దసన్ శనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరునారత్నే, ఇసురు ఉడానా, దుస్మంత చమీర, లక్షన్​ సండకన్​.

Last Updated : Jul 18, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.