ETV Bharat / sports

ముస్తాక్ అలీ టోర్నీ.. గెలుపుతో ఆ జట్లు బోణీ - సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీ వార్తలు

ముస్తాక్​ అలీ టీ20 టోర్నీలో తొలి రోజు కర్ణాటక, బరోడా, హిమాచల్​ ప్రదేశ్​, గుజరాత్​, తమిళనాడు విజయాలు సాధించాయి. ఆ మ్యాచ్​ల ఫలితాలు మీకోసం.

Syed Mushtaq Ali Trophy 2021 Day 1 round-up
ముస్తాక్​ అలీ ట్రోఫీ షురూ.. తొలి రోజు ఫలితాలు
author img

By

Published : Jan 10, 2021, 8:03 PM IST

దేశవాళీ లీగ్ 'సయ్యద్​ ముస్తాక్​ అలీ' టీ20 టోర్నీ నుంచి ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు కర్ణాటక, బరోడా, హిమాచల్​ ప్రదేశ్​, గుజరాత్​, తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి.

1)కర్ణాటక Vs జమ్ము కశ్మీర్​ (గ్రూప్​-ఏ)

తొలి మ్యాచ్​లో జమ్ముకశ్మీర్​పై 43 పరుగుల తేడాతో కర్ణాటక గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కశ్మీర్​ జట్టు 107 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్​ స్టార్​ బ్యాట్స్​మన్ దేవ్​దత్​ పడిక్కల్​ 18 పరుగులే చేసి ఔటయ్యాడు.

2) బరోడా Vs ఉత్తరాఖండ్​ (గ్రూప్​-సీ)

ఉత్తరాఖండ్​పై 5 పరుగుల తేడాతో బరోడా విజయం సాధించింది. బరోడా కెప్టెన్​ కృనాల్​ పాండ్య(76) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. బరోడా 168 పరుగులు చేయగా, ఉత్తరాఖండ్​ 163 పరుగులే చేసి ఓడింది.

3) ఛత్తీస్​గఢ్​ Vs హిమాచల్ ప్రదేశ్​ (గ్రూప్​-సీ)

వడోదరాలో జరిగిన మ్యాచ్​లో ఛత్తీస్​గఢ్​పై 32 పరుగుల తేడాతో హిమాచల్​ ప్రదేశ్​ గెలిచింది. తొలుత హిమాచల్​ ప్రదేశ్​ 173 పరుగులు చేయగా, ఛేదనలో ఛత్తీస్​గఢ్​ 141 పరుగులకే కుప్పకూలింది.

4) గుజరాత్​ Vs మహారాష్ట్ర (గ్రూప్​-సీ)

మహారాష్ట్రపై 29 పరుగులు తేడాతో గుజరాత్​ విజయం సాధించింది. గుజరాత్​ 157 పరుగులు చేయగా, మహారాష్ట్ర 128 పరుగులకే ఆలౌట్​ అయింది. గుజరాత్ బౌలర్ నాగ్వాస్వాల్లా 6 వికెట్లు తీసి అదరగొట్టాడు.

5) ఝార్ఖండ్​ Vs తమిళనాడు (ఎలైట్​ గ్రూప్​-బీ)

ఝార్ఖండ్​పై 66 పరుగుల తేడాతో తమిళనాడు విజయం సాధించింది. తొలుత తమిళనాడు 189 పరుగులు చేయగా,​ ఝార్ఖండ్​ 123 పరుగులకే పరిమితమై ఓడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.