Syed Mushtaq Ali Trophy 2023 Final : 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్స్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరిగిన తుదిపోరులో పంజాబ్.. బరోడాపై 20 పరుగుల తేడాతో నెగ్గి తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటంగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్థి ముందు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. యంగ్ బ్యాటర్ అభిమన్యూ సింగ్ (61), కెప్టెన్ కృనాల్ పాండ్య (45) రాణించినా ఫలితం దక్కలేదు. దీంతో బరోడా జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4, సిద్ధార్థ్ కౌల్ , మయంక్ మార్కండే, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. సెంచరీతో అదరగొట్టిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
-
Anmolpreet Singh scored a terrific 💯 in Final of Syed Mushtaq Ali Trophy 2023 - He smashed 113(61) with 10 fours and 6 Sixes.#AngeloMathews #Shakib #BANvSL #SLvsBAN #ICCCricketWorldCup #CWC2023INDIA #timedout #SachinTendulkar #SMAT2023pic.twitter.com/8VehamB3IQ
— Sumit Mukherjee (@Who_Sumit) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anmolpreet Singh scored a terrific 💯 in Final of Syed Mushtaq Ali Trophy 2023 - He smashed 113(61) with 10 fours and 6 Sixes.#AngeloMathews #Shakib #BANvSL #SLvsBAN #ICCCricketWorldCup #CWC2023INDIA #timedout #SachinTendulkar #SMAT2023pic.twitter.com/8VehamB3IQ
— Sumit Mukherjee (@Who_Sumit) November 6, 2023Anmolpreet Singh scored a terrific 💯 in Final of Syed Mushtaq Ali Trophy 2023 - He smashed 113(61) with 10 fours and 6 Sixes.#AngeloMathews #Shakib #BANvSL #SLvsBAN #ICCCricketWorldCup #CWC2023INDIA #timedout #SachinTendulkar #SMAT2023pic.twitter.com/8VehamB3IQ
— Sumit Mukherjee (@Who_Sumit) November 6, 2023
భారీ లక్ష్య ఛేదనలో బరోడా రెండో ఓవర్లోనే ఓపెనర్ జ్యోత్స్నిల్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ నినాద్ రావత్ (47 పరుగులు, 22 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. అతడికి తోడు అభిమన్యూ సింగ్, కృనాల్ పాండ్య పోరాడారు. కానీ, కావల్సిన రన్‌రేట్ అంతకంతకూ పెరుగుతుండడం వల్ల.. బరోడా చివర్లో టపటపా వికెట్లు కోల్పోయింది. చివర్లో విష్ణు సోలంకి (28 పరుగులు, 11 బంతుల్లో, 3x4, 2x6) మెరుపులు మెరిపించి.. బరోడా శిబిరంలో ఆశలు రేపాడు. అతడిని హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ విజయం ఖరారైంది.
-
Innings Break!
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A scintillating batting display, led by Anmolpreet Singh (113 off 61) & Nehal Wadhera (61* off 27), powers Punjab to 223/4, after they were reduced to 18/2. 🔥#SMAT | @IDFCFIRSTBank | #Final
Follow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/zxZOwK98zC
">Innings Break!
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
A scintillating batting display, led by Anmolpreet Singh (113 off 61) & Nehal Wadhera (61* off 27), powers Punjab to 223/4, after they were reduced to 18/2. 🔥#SMAT | @IDFCFIRSTBank | #Final
Follow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/zxZOwK98zCInnings Break!
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
A scintillating batting display, led by Anmolpreet Singh (113 off 61) & Nehal Wadhera (61* off 27), powers Punjab to 223/4, after they were reduced to 18/2. 🔥#SMAT | @IDFCFIRSTBank | #Final
Follow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/zxZOwK98zC
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (9) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ (113 పరుగులు, 61 బంతుల్లో) సూపర్ సెంచరీకి, నెహాల్ వధేరా (61 పరుగులు, 27 బంతుల్లో) మెరుపులు తోడవడం వల్ల పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.
-
𝐏𝐮𝐧𝐣𝐚𝐛 are WINNERS of the #SMAT 2023-24! 🙌
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to the @mandeeps12-led unit 👏👏
Baroda provided a fantastic fight in a high-scoring battle here in Mohali 👌👌#SMAT | @IDFCFIRSTBank | #Final pic.twitter.com/JymOqidSKb
">𝐏𝐮𝐧𝐣𝐚𝐛 are WINNERS of the #SMAT 2023-24! 🙌
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
Congratulations to the @mandeeps12-led unit 👏👏
Baroda provided a fantastic fight in a high-scoring battle here in Mohali 👌👌#SMAT | @IDFCFIRSTBank | #Final pic.twitter.com/JymOqidSKb𝐏𝐮𝐧𝐣𝐚𝐛 are WINNERS of the #SMAT 2023-24! 🙌
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
Congratulations to the @mandeeps12-led unit 👏👏
Baroda provided a fantastic fight in a high-scoring battle here in Mohali 👌👌#SMAT | @IDFCFIRSTBank | #Final pic.twitter.com/JymOqidSKb
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. యంగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అతడు ఈ టోర్నీలో 485 పరుగులు సహా రెండు వికెట్లు పడగొట్టాడు.
-
PUNJAB WIN 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
They beat Baroda by 20 runs to lift the @IDFCFIRSTBank #SMAT in Mohali 👌👌
Superb performance from the @mandeeps12-led side 🙌🏻 as they lift their maiden #SMAT title. pic.twitter.com/6GkAkYOmrl
">PUNJAB WIN 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
They beat Baroda by 20 runs to lift the @IDFCFIRSTBank #SMAT in Mohali 👌👌
Superb performance from the @mandeeps12-led side 🙌🏻 as they lift their maiden #SMAT title. pic.twitter.com/6GkAkYOmrlPUNJAB WIN 👏👏
— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023
They beat Baroda by 20 runs to lift the @IDFCFIRSTBank #SMAT in Mohali 👌👌
Superb performance from the @mandeeps12-led side 🙌🏻 as they lift their maiden #SMAT title. pic.twitter.com/6GkAkYOmrl
రింకూ సింగ్ సిక్సర్ల వర్షం, మెరుపు ఇన్నింగ్స్ వీడియో చూశారా?
Syed Mushtaq Ali Trophy 2023 : రఫ్పాడించిన రహానే - రుతురాజ్.. ధనాధన్ ఇన్నింగ్స్