ETV Bharat / sports

సన్​రైజర్స్​ సంచలన నిర్ణయం.. టామ్​ మూడికి గుడ్​బై.. కొత్త కోచ్​ ఎవరంటే. - సన్​రైజర్స్​ హైదరాబాద్​ హెడ్​ కోచ్​ టామ్ మూడీ

Sunrisers Hyderabad new head coach విజయాలను సాధించడమే లక్ష్యంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. హెడ్ కోచ్ టామ్​ మూడికి గుడ్ బై చెప్పింది. కొత్త కోచ్​ను నియమించింది.

Sunrisers Hyderabad new head coach
సన్​రైజర్స్​ సంచలన నిర్ణయం
author img

By

Published : Sep 3, 2022, 12:12 PM IST

Updated : Sep 3, 2022, 12:17 PM IST

Sunrisers Hyderabad new head coach సన్​రైజర్స్​ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ వేడిని ఇప్పుడే రాజేశారు. ఈ సీజన్ ఆరంభం కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు చేపట్టారు. కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన సాగిస్తూ వస్తున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.

విజయాలను సాధించడమే లక్ష్యంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది సన్​రైజర్స్​. తాజాగా హెడ్ కోచ్ టామ్​ మూడికి గుడ్ బై చెప్పింది సన్ రైజర్స్ మేనేజ్మెంట్. ఆయన కాంట్రాక్టును నిర్ణయించుకుంది. ఇక అతడు తమ జట్టుతో కొనసాగడని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు పొడిగించ వద్దంటూ టామ్ మూడి సైతం సంకేతాలను పంపించారని, అందుకే ఆయనకు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపింది. టామ్​ మూడి స్థానంలో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారాకు అవకాశం ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చూడండి: సొంతగడ్డపై కంగారూలను ఓడించిన జింబాబ్వే.. పసికూన సంచలన విజయం

Last Updated : Sep 3, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.