ETV Bharat / sports

'విజయ్.. నీ బ్యాట్​ కంటే నోరే ఎక్కువ మాట్లాడుతుంది' - 'విజయ్.. నీ బ్యాట్​ కంటే నోరే ఎక్కువ మాట్లాడుతుంది'

తాను దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్లు కలిస్, వాట్సన్​ వంటి వాడినని.. టీమ్​ఇండియా క్రికెటర్​ విజయ్ శంకర్​ పోల్చుకున్నాడు. దీంతో అతనిపై ట్విట్టర్​లో పలు ఫన్నీ మీమ్స్ పెడుతున్నారు క్రికెట్ అభిమానులు.

vijay shankar, team india all rounder
విజయ్​ శంకర్, టీమ్​ఇండియా ఆల్​రౌండర్
author img

By

Published : May 17, 2021, 6:06 PM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ విజయ్​ శంకర్​ను ట్విట్టర్​లో తెగ ట్రోల్​ చేస్తున్నారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో తన బ్యాటింగ్ సామర్థ్యం గురించి చెప్పాడు విజయ్​. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్లు​ జాక్వస్​ కలీస్​, షేన్ వాట్సన్​తో తనను పోల్చుకున్నాడు. దీనిపై అభిమానులు వారి తరహాలో కామెంట్లు పెట్టారు.

"నేను ఆల్​రౌండర్​ను​, నా బ్యాటింగ్ గురించి నాకు తెలుసు. ఆల్​రౌండర్​ అయినంత మాత్రాన ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని లేదు. నేను జాక్వస్ కలిస్, షేన్​ వాట్సన్ వంటి వాడిని. వారు ఇన్నింగ్స్​ను ఓపెన్ చేయడం లేదా మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగుతారు. నేను కూడా టాప్ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేసి పరుగులు చేస్తే, తగినన్ని వికెట్లు తీస్తే అది జట్టుకు మంచిదే కదా?" అని విజయ్​ శంకర్​ ట్వీట్ చేశాడు.

ప్రపంచంలోనే గొప్ప ఆల్​రౌండర్లైనా కలిస్, వాట్సన్​లతో తనను పోల్చుకోవడాన్ని అభిమానులు తప్పుపట్టారు. అతనిపై ఫన్నీ మీమ్స్​ పెట్టారు. శంకర్ బ్యాట్​తో కంటే నోరుతోనే ఎక్కువగా మాట్లాడుతాడని రిప్లై ఇచ్చారు.

  • The problem with Vijay Shankar is he speaks more with his mouth rather than his bat

    — Jofra 🎯 (@Niteish_14) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • *Not a Meme, Just a photo of
    Vijay Shankar after saying that He can be like Watson & Kallis both. pic.twitter.com/OUQg30Mkkz

    — Prakhar Jain (@prakharmahan) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Vijay shankar : choodu sravani to be Frank manaki ee batting, bowling...all-rounder performance lu ivvevi telidu but... I can also be someone like Jacques Kallis or Shane Watson. pic.twitter.com/rWaRj0ltgW

    — Rishi (@Abhi_Pitt) May 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: తిరగబెట్టిన గాయం.. కివీస్​తో సిరీస్​కు ఆర్చర్​ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.