ETV Bharat / sports

షకిబుల్ హసన్​పై నాలుగు మ్యాచ్​ల నిషేధం! - ఢాకా ప్రీమియర్ లీగ్

బంగ్లా దేశవాళీ టీ20 లీగ్​లో అతిగా ప్రవర్తించిన బంగ్లా స్టార్ ఆల్​రౌండర్ షకీబుల్​పై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అతడిని లీగ్​ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

shakib al hasan, dhaka premier league
షకిబుల్ హసన్, ఢాకా ప్రీమియర్ లీగ్
author img

By

Published : Jun 12, 2021, 10:16 PM IST

Updated : Jun 12, 2021, 11:11 PM IST

దేశవాళీ టీ20 లీగ్​లో భాగంగా ఫీల్డ్​ అంపైర్​తో అమర్యాదగా ప్రవర్తించిన బంగ్లా స్టార్​ ఆల్​రౌండర్ షకిబుల్​ హసన్​​పై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.

ఢాకా టీ20 లీగ్​లో భాగంగా స్టార్ ఆల్​రౌండర్​ షకిబుల్​ ఫీల్డ్​లో అనుచితంగా ప్రవర్తించాడు. వికెట్లను తన్నడమే కాకుండా వాటిని తీసి గ్రౌండ్​కేసి కొట్టాడు. అంపైర్​తోనూ వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిపై నాలుగు మ్యాచ్​ల నిషేధం విధించనున్నట్లు.. అతడు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న మహమ్మదీయన్​ స్పోర్టింగ్ క్లబ్​ ఛైర్మన్ మసూదుజ్జమన్​ తెలిపారు.

ఇదీ చదవండి: అంపైర్​తో షకిబుల్ వాగ్వాదం.. వీడియో వైరల్​

Last Updated : Jun 12, 2021, 11:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.