ETV Bharat / sports

బడ్జెట్​ రూ.124 కోట్లు- కలెక్షన్​ రూ.3,145 కోట్లు- షారుక్ ఖాన్​ వదులుకున్న ఆ సూపర్ హిట్​ మూవీ ఏదంటే? - స్లమ్‌డాగ్‌ మిలినీయర్‌ మూవీ బడ్జెట్

Shahrukh Khan Rejected Bollywood Movie : సినిమా ఇండస్ట్రీలో రోజుకో మూవీ బాక్సాఫీస్​ మందుకు వస్తుంటుంది. కొన్నేమో చిన్నబడ్జెట్​తో రూపొందితే.. మరికొన్ని మాత్రం భారీ బడ్జెత్​తో తెరకెక్కుతుంటాయి. అయితే త‌క్కువ బడ్జెట్​తో నిర్మించి భారీ స్థాయిలో క‌లెక్ష‌న్లను అందుకున్న ఓ సినిమా గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ మూవీని ఓ స్టార్ హీరో రిజెక్ట్​ చేయడమే. ఇంతకీ ఏంటా మూవీ.. ఆ హీరో ఎవరంటే ?

Shahrukh Khan Rejected Bollywood Movie
Shahrukh Khan Rejected Bollywood Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 9:24 PM IST

Updated : Nov 18, 2023, 9:44 PM IST

Shahrukh Khan Rejected Bollywood Movie : సినిమా అన్నాక హిట్​లు, ఫ్లాపులు కామ‌న్‌. ఎంత బడ్జెట్​తో తెరకెక్కించినప్పటికీ.. కొన్నిసార్లు అవి బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫలితాలను అందుకోకపోవచ్చు. లేదా మిశ్రమ స్పందనతో వెనుదిరగచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం త‌క్కువ బ‌డ్జెట్​తో రూపొందిన సినిమాలు భారీ క‌లెక్ష‌న్లు అందుకున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించే చర్చ జరగుతోంది. దాదాపు రూ.120 కోట్ల పెట్టుబ‌డితో రూపొందిన ఈ మూవీ.. రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాను ఓ స్టార్ హీరో రిజెక్ట్​ చేశారట. ఆయనెవరో కాదు బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​.. ఆ సినిమా మరేదో కాదు.. ఒక్క సాంగ్​తో భారత్​కు ఆస్కార్​ అందించిన 'స్లమ్‌డాగ్‌ మిలినీయర్‌ '.

Slumdog Millionaire Cast : జాతీయ‌, అంత‌ర్జాతీయంగా ఎన్నో అవార్డులు గెలుచున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ ఇర్ఫాన్ ఖాన్, అనిల్ క‌పూర్ లాంటి స్టార్స్​ నటించారు. డానీ బోయిల్ అనే హాలీవుడ్ డైరెక్ట‌ర్.. ఈ సినిమాను రూ.124 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే అప్పట్లో ఈ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్ప‌టికీ 2009 జనవరి 23న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్​ వ‌ద్ద బ్లాక్ బస్టర్​గా నిలిచింది. రూ.3,145 కోట్లు వసూళ్లను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుద‌లైన అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా జయ్​హో సాంగ్​తో ప్రతిష్టాత్మక ఆస్కార్​ను అందుకుని.. అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాల సత్తా ఏంటో చాటింది.

Shahrukh Khan Slumdog Millionaire : అప్పట్లో డైరెక్టర్ డానీ బోయిల్.. ఈ చిత్రంలోని షో హోస్ట్​ ప్రేమ్ కపూర్​ పాత్రను షారుఖ్ ఖాన్​తో చేయించాల‌ని అనుకున్నారట. దీని కోసం ఆయ‌న్ను సంప్ర‌దించగా.. క‌థ విన్న షారుఖ్.. ఆ రోల్​లో నటించేందుకు ఓకే చెప్పారు. కానీ బిజీ షెడ్యూళ్లతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుంచి షారుక్​ తప్పుకున్నారు. దీంతో ఆఖరికి ఆ పాత్ర సీనియర్​ నటుడు అనిల్​ కపూర్​ను వరించింది.

బాద్​ షా బర్త్​ డే ట్రీట్​ - కామెడీ అండ్​ ఎమోషనల్​ డ్రామాగా 'డంకీ' టీజర్​​

షారుక్​ సినిమాకు తప్పని కన్​ఫ్యూజన్​ - రెండు డేట్ల మధ్య 'డంకీ' పోరాటం - 'సలార్' సేఫేనా?

Last Updated : Nov 18, 2023, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.