ETV Bharat / sports

ఈ శునకం కీపరా?.. ఆల్​రౌండరా?.. సచిన్ వీడియో వైరల్ - సచిన్ తెందూల్కర్ కుక్క వీడియో

టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్(sachin tendulkar twitter today) సామాజిక మాధ్యమాల్లో ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. శునకం క్యాచింగ్ నైపుణ్యాల్ని మెచ్చుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

Sachin
Sachin
author img

By

Published : Nov 22, 2021, 8:17 PM IST

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందూల్కర్(sachin tendulkar twitter today) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటాడు. అలాగే, ఈ రోజు కూడా సచిన్ ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు.

"ఓ స్నేహితుడి ద్వారా ఈ వీడియో నా వద్దకు వచ్చింది. క్రికెట్లో మనం వికెట్ కీపర్లు, ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లను చూసుంటాం. కానీ, ఈ శునకం చేస్తున్న పనికి మీరైతే ఏం పేరు పెడతారు?" అని సచిన్‌ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. ఇద్దరు పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా.. వారికి ఓ శునకం సాయం చేస్తుంటుంది. వికెట్‌ కీపింగ్‌, ఫీల్డింగ్ ఇలా అన్ని పనులు చేస్తుంటుంది. బంతిని నోట కరుచుకుని బౌలర్‌కి అందిస్తుంటుంది. ఈ శునకం క్యాచింగ్ నైపుణ్యాలకు ముగ్ధుడైన సచిన్‌ ఆ వీడియోను తన ట్విట్టర్​లో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. మీరూ ఆ వీడియోను చూసేయండి.

  • Received this from a friend and I must say, those are some 'sharp' ball catching skills 😉

    We've seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? 😄 pic.twitter.com/tKyFvmCn4v

    — Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: Hardik Pandya Fitness: దక్షిణాఫ్రికా పర్యటనకు హార్దిక్ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.