ETV Bharat / sports

'మేము కరెక్ట్ ప్లేయర్​నే కొన్నాం- ఇద్దరి పేర్లు ఓకేలా ఉన్నందునే కన్​ఫ్యూజ్​'

PBKS Clarity On Shashank Singh : 2024 ఐపీఎల్​ వేలంలో శశాంక్ సింగ్​ కొనుగోలు విషయంలో ఎలాంటి తప్పిదం జరగలేదని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ప్రెస్​నోట్ రిలీజ్ చేసింది.

PBKS Clarity On Shashank Singh
PBKS Clarity On Shashank Singh
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 7:43 PM IST

Updated : Dec 20, 2023, 9:28 PM IST

PBKS Clarity On Shashank Singh : 2024 ఐపీఎల్​ వేలంలో పంజాబ్ కింగ్స్, శశాంక్ సింగ్ అనే ప్లేయర్​ను పొరపాటున కొనుగోలు చేసిందన్న వార్తలపై ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది. వేలంలో దక్కించుకున్న ప్లేయర్ తాను కొనుగోలు చేయాలనుకున్న ప్లేయర్ల లిస్ట్​లో ఉన్నాడని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రెస్​నోట్ రిలీజ్ చేసింది. 'శశాంక్ సింగ్ కొనుగోలు విషయంలో తప్పిదం జరిగిందని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై పంజాబ్ కింగ్స్​ క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది. శశాంక్ సింగ్ మేము కొనుగోలు చేయాలనుకున్న ఆటగాళ్ల లిస్ట్​లోనే ఉన్నాడు. కానీ, లిస్ట్​లో ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడం వల్ల కొంత కన్​ఫ్యూజన్​కు గురయ్యాం అంతే. శశాంక్ మా జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. మేము అతడ్ని స్వాగతిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాం' అని చెప్పింది.

  • 🚨 Official Update 🚨

    Punjab Kings would like to clarify that Shashank Singh was always on our target list. The confusion was due to 2 players of the same name being on the list. We are delighted to have him onboard and see him contribute to our success.

    — Punjab Kings (@PunjabKingsIPL) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగిందంటే? వేలం ఆఖర్లో అన్​క్యాప్డ్​ ప్లేయర్ల బిడ్డింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో శశాంక్‌ సింగ్‌ అనే ప్లేయర్​ (బేస్​ ప్రైజ్ రూ. 20 లక్షలు) బిడ్డింగ్ ప్రారంభించారు. అప్పుడే పంజాబ్​ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింతా బిడ్డింగ్‌ వేసినట్లు సిగ్నల్ ఇచ్చారు. ఈ తర్వాత ఆమె తన ఫ్రాంచైజీ మెంబర్లతో మాట్లాడుతుంది. వెంటనే ఆక్షనీర్ మల్లిక, శశాంక్‌ను పంజాబ్‌ రూ. 20 లక్షలకు దక్కించుకున్నట్లు ప్రకటించింది. దీంతో అయితే వారు ఒక శశాంక్​ను అనుకుంటే మరొక శశాంక్​ను కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా, ఫ్రాంచైజీ 'మేము సరైన ప్లేయర్​నే కొన్నాం' అంటూ క్లారిటీ ఇచ్చింది.

  • Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H

    — Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Punjab Kings Players List 2024 : శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్), జితేశ్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, లివింగ్ స్టోన్, హర్‌ప్రీత్‌ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్‌ కరణ్‌, సికిందర్‌ రజా, శివమ్‌ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్ సింగ్, కాగిసో రబాడ, నాథన్ ఎలిస్‌, రాహుల్ చాహర్‌, విద్వత్ కావేరప్ప, హర్షల్ పటేల్, రిలీ రొసోవ్, క్రిస్ వోక్స్‌, శశాంక్‌ సింగ్, విశ్వనాథ్‌ ప్రతాప్ సింగ్, అషుతోష్ శర్మ, ప్రిన్స్‌ చౌధరి, టోనీ త్యాగరాజన్‌

అంచనాలను మించిన మినీ వేలం - ఓవర్సీస్​ హౌస్​ఫుల్​- టాప్ ప్లేయర్లు వీరే

'SRHలో ఉండడం చాలా హ్యాపీ- నా కెరీర్​లో ఇది కొత్త ఫేజ్'- ఈటీవీ భారత్​తో జయదేవ్ ఉనద్కత్!

Last Updated : Dec 20, 2023, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.