ETV Bharat / sports

Team India Future Captain: భవిష్యత్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​!

భారత యువ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​లో(KL Rahul News) నాయకత్వ లక్షణాలున్నాయని అభిప్రాయపడ్డారు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. భవిష్యత్​ కెప్టెన్​గా(Team India Future Captain) అతణ్ని ప్రోత్సహించాలని బీసీసీఐకి ఆయన సూచించారు.

Make KL Rahul vice-captain, groom him as future captain, advises Gavaskar
Team India Future Captain: భవిష్యత్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​!
author img

By

Published : Sep 17, 2021, 8:19 AM IST

టీమ్ఇండియా యువ బ్యాట్స్​మన్​ కేల్​ రాహుల్​లో(KL Rahul News) నాయకత్వ లక్షణాలున్నాయని(KL Rahul Captaincy) అంటున్నారు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. భవిష్యత్​ కెప్టెన్​గా(Team India Future Captain) అతణ్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. విరాట్​ కోహ్లీ టీ20 సారథిగా వైదొలగిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

"బీసీసీఐ భవిష్యత్​పై దృష్టిపెట్టడం మంచి విషయం. భారత్​ ఓ కొత్త కెప్టెన్​ను తయారు చేయాలనుకుంటే రాహుల్​పై దృష్టి పెడితే మంచిది. ఇంగ్లాండ్​లో అతడు చక్కగా బ్యాటింగ్​ చేశాడు. ఐపీఎల్​, 50 ఓవర్ల క్రికెట్​లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతణ్ని వైస్​ కెప్టెన్​గానూ నియమించవచ్చు."

- సునీల్​ గావస్కర్​, భారత దిగ్గజ క్రికెటర్​

భారత ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​.. ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​ జట్టుకు నాయకత్వం(KL Rahul Captain IPL) వహిస్తున్నాడు. "రాహుల్​ ఐపీఎల్​లో తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్​ దెబ్బతినకుండా చూసుకున్నాడు" అని గావస్కర్​ అన్నారు.

ఇదీ చూడండి.. Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.