ETV Bharat / sports

ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్​గా లసిత్​ మలింగ!

author img

By

Published : Jan 26, 2022, 3:26 PM IST

Lasith Malinga Bowling coach: శ్రీలంక జట్టు ఫాస్ట్​ బౌలింగ్​ కన్సల్టెంట్​ కోచ్​గా ఆ దేశ దిగ్గజ ఆటగాడు లసిత్​ మలింగ్​ ఎంపికయ్యే అవకాశముంది. కాగా, త్వరలో శ్రీలంక.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

Lasith Malinga Bowling coach
Lasith Malinga Bowling coach

Lasith Malinga Bowling coach: శ్రీలంక జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. ఆ టీమ్​ ఫాస్ట్ బౌలింగ్​ కన్సల్టెంట్​ కోచ్​గా దిగ్గజ ఆటగాడు లసిత్​ మలింగను తీసుకోవచ్చని క్రికెట్​ వర్గాల సమాచారం. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్​కు మలింగను కన్సల్టెంట్​ కోచ్​గా నియమించాలని హై-ప్రొఫైల్​ క్రికెట్​ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్​లు ఆడనుంది శ్రీలంక.

గతేడాది మలింగ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. లంక తరఫున మొత్తంగా 546 వికెట్లు పడగొట్టిన మలింగ.. 2011లోనే టెస్టులకు గుడ్​బై చెప్పాడు. వన్డేలకు 2019లో వీడ్కోలు పలికాడు. 2021లో టీ20లకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. 107 టీ20లు, 338 వన్డేలు, 101 టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. ఐపీఎల్​లో​ మలింగ పడగొట్టిన 170 వికెట్లు ఇప్పటికీ రికార్డే!

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

రిటైర్మెంట్​ విషయంలో తొందరపడ్డానేమో!: సానియా మీర్జా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.