ETV Bharat / sports

వామిక ఫొటో వైరల్..​ స్పందించిన విరుష్క జోడీ - కోహ్లీ అనుష్క కూతురు వామిక

Kohli Anushka daughter Photo viral: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కెమెరా కంటికి చిక్కిన తమ కూతురు వామికకు సంబంధించిన ఫొటోలు వైరల్​ అవ్వడంపై విరుష్క జోడీ స్పందించారు. వామిక ప్రైవసీపై తమ వైఖరి ఇదివరకు చెప్పిన విధంగానే ఉందని, అందులో ఏ మార్పూ లేదని పేర్కొన్నారు.

Kohli Anushka daughter Photo viral
Kohli Anushka daughter Photo viral
author img

By

Published : Jan 24, 2022, 12:21 PM IST

Kohli Anushka daughter Photo viral: దక్షిణాఫ్రికా-టీమ్​ఇండియా మధ్య జరిగిన వన్డేలో కోహ్లీ కూతురు వామిక రూపం కెమెరా కంటికి చిక్కింది. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. తాజాగా దీనిపై విరుష్క జోడీ స్పందించారు.

"హాయ్​.. నిన్న స్టేడియంలో మా పాప ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. అనంతరం విసృత్తంగా వైరల్​ అయ్యాయి. ఇది చూసి మేము ఆశ్చర్యపోయాం. కెమెరా ఫోకస్​ మా మీద ఉందని తెలియదు. వామిక ప్రైవసీపై మా వైఖరి ఇదివరకు చెప్పిన విధంగానే ఉంది. అందులో ఏ మార్పూ లేదు. మేం ఇంతకుముందు చెప్పినట్టుగా.. మా పాప ఫొటోలు, వీడియోలను చిత్రీకరించకుండా ఉంటే అభినందిస్తాం."

-విరుష్క జోడీ.

Kohli Anushka daughter Photo viral
వామిక ఫొటో వైరల్​ అవ్వడంపై స్పందించిన విరుష్క జోడీ

ఆదివారం జరిగిన మూడో వన్డేలోనూ టీమ్​ఇండియా ఓడిపోయింది. దీంతో 3-0తేడాతో వన్డే సిరీస్​ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

భారత్​-దక్షిణాఫ్రికా మ్యాచ్​.. కోహ్లీ కూతురు ఫొటో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.