కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠికి పోలీసులు జరిమానా విధించారు. మహారాష్ట్రలోని ఖాడ్కికి వెళ్తుండగా.. పూణె పోలీసులు రాహుల్ మాస్క్ లేకుండా గుర్తించారు.
ఖాదీ మెషిన్ చౌక్ వద్ద రాహుల్కు రూ.500 ఫైన్ వేశారు పోలీసులు.