ETV Bharat / sports

సక్సెస్​ఫుల్​ పేస్​ బౌలర్ల జాబితాలోకి ఇంగ్లాండ్​ ప్లేయర్​ జేమ్స్​ ఆండర్సన్​

ఇంగ్లాండ్​ స్పిన్​ బౌలర్​ జేమ్స్​ ఆండర్సన్ తన కెరీర్​లో మరో ఘనత సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో అత్యధిక వికెట్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్​ చరిత్రలో సక్సెస్​ఫుల్​ పేస్​ బౌలర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

james anderson
james anderson
author img

By

Published : Aug 28, 2022, 10:21 PM IST

jamesanderson becomes most successful pacer in international cricket: అంతర్జాతీయ క్రికెట్​ చరిత్రలో జేమ్స్​ ఆండర్సన్​ ఓ సక్సెస్​ఫుల్​ పేస్​ బౌలర్​గా నిలిచారు. దక్షిణాఫ్రికాలోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో జరగిన రెండవ టెస్ట్​ మ్యాచ్​లో ఆయన ఈ ఘనత సాధించారు.48 బంతులకు గాను 16 పరుగులు చేసిన సైమన్​ హార్మర్​ను ఓడించి ఆండర్శన్​ ఈ విజయాన్ని సాధించారు.ఆండర్శన్​ అత్యద్భుత బౌలింగ్​ స్కిల్స్​కు హార్మర్​ స్టంప్స్​ పైనున్న బైల్​ సైతం ఎగిరిపోయింది. ఆ విజయాన్ని కళ్లారా చూసిన ప్రేక్షకులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.ఇదివరకే 949 వికెట్లతో సక్సెస్​ఫుల్​ పేస్​ బౌలర్​గా రికార్డుకెక్కిన గ్లెన్​ మెక్​ గ్రాత్​ రికార్డ్​ను ఆండర్శన్​ తిరగరాశారు. 951 వికెట్లతో గ్లెన్​ స్థానాన్ని జేమ్స్​ కైవసం చేసుకున్నారు.

దీంతో అంతర్జాతీయ క్రికెట్​ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగవ ​ బౌలర్​గా ఆయన నిలబడ్డారు. 1347 వికెట్లతో మొదటిస్థానంలో శ్రీలంకకు చెందిన స్పిన్​ మాంత్రికుడు ముత్తయ్యా మురలీధరన్ నిలవగా​, 1001 వికెట్లతో రెండవ స్థానంలో స్వర్గీయ స్పిన్నర్​ షేన్​ వార్న్​ ఉన్నారు. 956 వికెట్లతో మూడో స్థానంలో భారత స్పిన్​ దిగ్గజం అనిల్​ కుంబ్లే ఉన్నారు.
మూడు రోజులు సాగిన ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ అదరగొట్టింది. ఏస్​ బౌలర్​ బెన్​ స్టోక్స్​, పేస్​మేకర్​ జేమ్స్​ ఆండర్సన్​ నాయకత్వంలో దక్షిణాఫ్రికా పై ఒక ఇన్నింగ్​ 85 పరుగులతో భారీ విజయాన్ని సాధించారు.

ఇదీ చదవండి:

భారత్ పాక్ మ్యాచ్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన

ఫ్యాన్స్​ జాగ్రత్త, భారత్​ పాక్​ మ్యాచ్ చూస్తే రూ.5 వేలు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.