ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ 14 సీజన్‌కు దూరమయ్యాడు. ఎడమ చేతికి కండరాల గాయం కారణంగా మొత్త సీజన్ నుంచి తప్పుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన సూర్య 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ నెల 6వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు.