ETV Bharat / sports

సురేశ్​ రైనా ఖాతాలో మరో రికార్డు - సురేష్ రైనా 200 సిక్స్​ల రికార్డు

సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా ఐపీఎల్​లో సరికొత్త ఫీట్​ సాధించాడు. 200 సిక్స్​ల క్లబ్​లో చేరాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్​ రైనా.

Suresh Raina, seventh batsman to hit 200 sixes in IPL
సురేష్ రైనా, ఐపీఎల్​ 200 సిక్స్​ల జాబితాలో రైనా
author img

By

Published : Apr 25, 2021, 8:40 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్​మన్​ సురేష్ రైనా మరో రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్​లో 200 సిక్స్​లు కొట్టిన ఆటగాళ్ల జాబితాల్లో స్థానం పొందాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ప్లేయర్​గా, మొత్తంగా ఏడో క్రికెటర్​గా ఫీట్ సాధించాడు​.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో చెన్నై ఇన్నింగ్స్​ 10వ ఓవర్లో బంతిని స్టాండ్స్​లోకి పంపిన రైనా.. ఈ ఫీట్​ను సాధించాడు. ఈ మ్యాచ్​లో 18 బంతుల్లో 24 పరుగులు చేసిన రైనా.. హర్షల్ పటేల్ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

యూనివర్స్​ బాస్​ గేల్​ 354 సిక్స్​లతో ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో డివిలియర్స్, రోహిత్, ధోనీ, కోహ్లీ, పొలార్డ్​ కొనసాగుతున్నారు.

ఇవీ చదవండి: రాజస్థాన్​కు ఎదురుదెబ్బ- లీగ్​ను వీడిన మరో ఆటగాడు

'శుభ్​మన్ ఆ జాబితాలో తప్పక ఉంటాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.