ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ కోసం రంగంలోకి మాజీ వికెట్​కీపర్​​ - Saba Karim

టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​, జాతీయ సెలెక్టర్​ సబా కరీమ్.. దిల్లీ క్యాపిటల్స్​ హెడ్​ ఆఫ్​ టాలెంట్​ సెర్చ్​ పదవికి ఎంపికయ్యాడు. ఈ విషయమై అతడు ఆనందం వ్యక్తం చేశాడు.

delhi  capitals
దిల్లీ క్యాపిటల్స్
author img

By

Published : May 2, 2021, 4:53 PM IST

టీమ్​ఇండియా మాజీ వికెట్​కీపర్​, జాతీయ సెలెక్టర్​ సబా కరీమ్..​ దిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగస్వామి అయ్యాడు. ఆ జట్టు​ హెడ్​ ఆఫ్​ టాలెంట్​ సెర్చ్​ పదవికి ​నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని దిల్లీ ఫ్రాంచైజీ ట్వీట్​ చేసింది.

ఈ పదవికి తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు కరీమ్​. "దిల్లీ క్యాపిటల్స్​కు టాలెంట్​ స్కౌట్​గా ఎంపికవ్వడం చాలా ఆసక్తిగా ఉంది. ఈ కరోనా కష్టకాలంలోనూ క్రికెటర్లు కుటుంబాలకు దూరంగా ఉండి ఐపీఎల్​ ఆడటం ప్రశంసనీయం" అని సబా అన్నాడు.

ఇదీ చూడండి: కరోనా బాధితులకు అండగా పాండ్యా సోదరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.