స్టార్ హీరో రోహిత్ శర్మ.. రైనోల సంరక్షణ కోసం గత కొన్నాళ్ల నుంచి తనవంతు సహకారం అందిస్తూ ప్రచారం చేస్తున్నాడు. అంతరించిపోతున్న ఆ జీవాల్ని కాపాడాలని 'రోహిత్4రైనో' పేరుతో క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నాడు.
-
Yesterday when I walked on to the field it was more than just a game for me. Playing cricket is my dream and helping make this world a better place is a cause we all need to work towards. (1/2) pic.twitter.com/fM22VolbYq
— Rohit Sharma (@ImRo45) April 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yesterday when I walked on to the field it was more than just a game for me. Playing cricket is my dream and helping make this world a better place is a cause we all need to work towards. (1/2) pic.twitter.com/fM22VolbYq
— Rohit Sharma (@ImRo45) April 10, 2021Yesterday when I walked on to the field it was more than just a game for me. Playing cricket is my dream and helping make this world a better place is a cause we all need to work towards. (1/2) pic.twitter.com/fM22VolbYq
— Rohit Sharma (@ImRo45) April 10, 2021
ఇప్పుడు ఐపీఎల్‌లోనూ దాని కొనసాగిస్తూ తన బాధ్యత చాటుకున్నారు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 'సేవ్ ద రైనో' అనే పదాలతో డిజైన్ చేసిన ప్రత్యేక షూస్‌ను ధరించి బ్యాటింగ్ చేశాడు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముంబయిపై బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలిచి, సీజన్లో బోణీ కొట్టింది. ఆర్సీబీలో డివిలియర్స్(48), కోహ్లీ(33), మ్యాక్స్‌వెల్(39) బ్యాట్‌తో రాణిస్తే హర్షల్ పటేల్(5/27) బంతి మెరిసి ఆకట్టుకున్నాడు.
ఇవీ చదవండి: