ఐపీఎల్ 2021లో (IPL 2021 News) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా ఆడుతున్న రాజస్థాన్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK Vs RR) తలపడనుంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్.. చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
చెన్నైలో బ్రావో బదులు సామ్ కరన్, దీపక్ చాహర్ స్థానంలో ఆసిఫ్ జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి.
జట్లు-
చెన్నై సూపర్ కింగ్స్:
రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రైనా, ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, కేఎమ్ ఆసిఫ్, హేజిల్‌వుడ్
రాజస్థాన్ రాయల్స్:
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శాంసన్ (కెప్టెన్), శివం దుబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాశ్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్.
ఇదీ చూడండి: ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం- ముంబయి అవకాశాలు సంక్లిష్టం!