ETV Bharat / sports

MI Vs RR: కుప్పకూలిన రాజస్థాన్.. ముంబయి లక్ష్యం 91 - ముంబై వర్సెస్​ రాజస్థాన్​ ప్రివ్యూ

ముంబయి ఇండియన్స్​ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ (IPL 2021)​ కుప్పకూలింది. మంగళవారం జరిగిన మ్యాచ్​లో (IPL 2021) నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 90 పరుగులే చేసింది.

MI Vs RR
ఐపీఎల్ 2021
author img

By

Published : Oct 5, 2021, 9:19 PM IST

ప్లేఆఫ్స్​కు (IPL 2021) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​​ (IPL 2021) బ్యాట్స్​మెన్ చేతులెత్తేశారు. ముంబయి ఇండియన్స్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబయి ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్​ ఎవిన్ లూయిస్​ (24) ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్​మన్ నిలువలేకపోయారు.

ముంబయి బౌలర్లలో కౌల్టర్ నైల్ 4, నీషమ్​ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: IPL 2021: ఈ నాలుగు జట్లలో ప్లేఆఫ్స్ చేరేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.