ETV Bharat / sports

టాస్​ గెలిచిన ముంబయి.. రాజస్థాన్ బ్యాటింగ్ - రాజస్థాన్ స్క్వాడ్ టుడే

ఐపీఎల్​లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్​-ముంబయి ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్​ గెలిచిన ముంబయి​ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది.

MI Vs RR Toss
ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్
author img

By

Published : Apr 29, 2021, 3:04 PM IST

Updated : Apr 29, 2021, 3:15 PM IST

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్​ జైట్లీ మైదానంలో రాజస్థాన్ రాయల్స్​-ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ తొలుత బౌలింగ్​ ఎంచుకున్నాడు.

ఇప్పటికే ఐదేసి మ్యాచ్​లాడిన ఇరు జట్లు.. చెరో రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. మునుపటి ప్రదర్శనను చూపలేకపోతోంది. నలుగురు విదేశీ ఆటగాళ్లు దూరమైన రాజస్థాన్.. ఈ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని భావిస్తోంది.

తుదిజట్లు:

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్​ (వికెట్​ కీపర్​, కెప్టెన్​), శివం దూబే, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

ముంబయి ఇండియన్స్: క్వింటన్ డికాక్ (వికెట్​కీపర్​), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కిరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్​, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.

ఇదీ చూడండి.. రాజస్థాన్ x ముంబయి: గెలుపు బాట ఎవరిదో?

Last Updated : Apr 29, 2021, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.