ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న దిల్లీ - ఐపీఎల్​ 2021 అప్డేట్స్​

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​, పంజాబ్​ కింగ్స్​​ తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​​ బౌలింగ్ ఎంచుకుంది.

panth rahul
పంత్​, రాహుల్​
author img

By

Published : May 2, 2021, 7:05 PM IST

Updated : May 2, 2021, 7:10 PM IST

పంజాబ్​ కింగ్స్​తో మ్యాచ్​లో టాస్​ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ బౌలింగ్​ ఎంచుకుంది. పంజాబ్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​ అపెండిసైటిస్ ఆపరేషన్ కారణంగా ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మయాంక్​ అగర్వాల్​ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక నికోలస్​ పూరన్​ స్థానంలో డేవిడ్​ మలన్​ అరంగేట్రం చేయనున్నాడు.

ఇరుజట్లు ఇప్పటికే ఏడేసి మ్యాచ్​లాడగా.. దిల్లీ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మూడు విజయాలు సాధించిన పంజాబ్​ ఐదో స్థానంలో నిలిచింది.

జట్లు:

పంజాబ్​: మయాంక్​ అగర్వాల్​, ప్రభ్​సిమ్రాన్​ సింగ్​, క్రిస్​ గేల్​, డేవిడ్​ మలన్​, దీపక్​ హోడా, షారుక్​ ఖాన్​, హర్​ప్రీత్​ బ్రార్​, క్రిస్​ జోర్డాన్​, రిలే, రవి బిష్ణోయ్​, మహ్మద్​ షమీ.

దిల్లీ క్యాపిటల్స్​: పృథ్వీ షా, శిఖర్​ ధావన్​, స్మిత్​, పంత్​, మార్కస్​ స్టొయినిస్​, సిమ్రాన్​, అక్షర్​ పటేల్​, లలిత్​ యాదవ్​, కగిసొరబాడా, ఇషాంత్​ శర్మ, అవేష్​ ఖాన్​,

Last Updated : May 2, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.