ETV Bharat / sports

KKR vs PBKS: టాస్​ గెలిచిన కేకేఆర్​.. పంజాబ్ బ్యాటింగ్

author img

By

Published : Apr 1, 2022, 7:03 PM IST

Updated : Apr 1, 2022, 7:17 PM IST

KKR vs PBKS: ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా వాంఖడే​ స్టేడియం వేదికగా కోల్​కతా, పంజాబ్​​ జట్ల మధ్య మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది.

kkr vs pbks 2022
IPL 2022

KKR vs PBKS: ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్​ విజయంతో జోరుమీదున్న పంజాబ్​.. రెండో మ్యాచ్​ ఓటమితో కాస్త షాక్​లో ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ నేడు (శుక్రవారం) తలపడనున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్​ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది. మరి ఈ మ్యాచ్​లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

తుది జట్లు:

పంజాబ్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్​స్టోన్, భానుక రాజపక్స (వికెట్ కీపర్), షారుక్​ ఖాన్, ఓడియన్ స్మిత్, రాజ్​ బవా, అర్ష్​దీప్​ సింగ్, హర్​ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్

కోల్​కతా: అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్​ (వికెట్​ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, శివం మావి, వరుణ్ చక్రవర్తి

ఇదీ చూడండి: లఖ్​నవూ ప్లేయర్ల వినూత్న వేడుకలు​.. గంభీర్​ వింటేజ్​ పంచ్​!

Last Updated : Apr 1, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.