ఐపీఎల్లో(ipl 2021 second phase) మరో ఆసక్తి పోరుకు రంగం సిద్ధమైంది. రెండో దశ తమ తొలి మ్యాచ్‌లో విజయం వరకు వచ్చి ఓడిపోయిన పంజాబ్(sunrisers vs punjab match).. తొలి దశ నుంచి పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పంజాబ్.. పరువు నిలబెట్టుకోవాలని సన్‌రైజర్స్ పట్టుదలతో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చివరి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
వార్నర్, సాహా, విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్
రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మర్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, షమీ, హర్‌ప్రీత్ బ్రర్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్