ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ - ఐపీఎల్ మ్యాచ్

చెన్నైలో జరుగుతున్న మ్యాచ్​లో హైదరాబాద్ టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్​ అప్పగించింది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

IPL 2021: RCB VS SRH MATCH LIVE
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్
author img

By

Published : Apr 14, 2021, 7:19 PM IST

బెంగళూరుతో మ్యాచ్​లో టాస్ గెలిచిన హైదరాబాద్.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్​లో తొలి మ్యాచ్​ గెలిచి జోష్​లో ఉన్న కోహ్లీసేన.. ఇందులోనూ విజయం సాధించాలని భావిస్తోంది. కోల్​కతా చేతిలో ఖంగుతిన్న సన్​రైజర్స్.. ఇందులో గెలిచి సక్సెస్​ ట్రాక్​లోకి రావాలని ప్రణాళికలు రచిస్తోంది. మరి లక్ ఎవరిని వరిస్తుందో?

జట్లు

హైదరాబాద్: వార్నర్(కెప్టెన్), బెయిర్​స్టో, సాహా, మనీష్ పాండే, నబీ, విజయ్ శంకర్, అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ.

బెంగళూరు: కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, డివిలియర్స్‌, మాక్స్‌వెల్, క్రిస్టియన్, సుందర్‌, జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, చాహల్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.