ETV Bharat / sports

RCB Vs SRH: టాస్​ గెలిచిన ఆర్సీబీ​.. హైదరాబాద్​ బ్యాటింగ్​ - RCB IPL 2021

ఐపీఎల్​లో(IPL 2021 news) భాగంగా బుధవారం(అక్టోబర్ 6) రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​(RCB vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన బెంగళూరు.. బౌలింగ్​ ఎంచుకుంది.

IPL 2021, RCB Vs SRH
బెంగళూరు వర్సెస్​ హైదరాబాద్​
author img

By

Published : Oct 6, 2021, 7:02 PM IST

Updated : Oct 6, 2021, 7:38 PM IST

ఐపీఎల్(IPL 2021 News) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలిసారి ఐపీఎల్​ టైటిల్​ కోసం ఉవ్విళ్లూరుతున్న రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​(RCB vs PBKS) జట్లు నేడు(అక్టోబరు 6) తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్​ గెలిచిన బెంగళూరు (RCB Won The Toss) బౌలింగ్​ ఎంచుకుంది.

తుదిజట్లు:

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు: విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), దేవ్​దత్​ పడిక్కల్​, డానియల్​ క్రిస్టియన్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, ఏబీ డివీలియర్స్​, షాబాజ్​ అహ్మద్​, శ్రీకర్​ భరత్​(వికెట్​ కీపర్), జార్జ్​ గార్టన్​, హర్షల్​ పటేల్​, మహ్మద్​ సిరాజ్​, యుజ్వేంద్ర చాహల్​.

సన్​రైజర్స్​ హైదరాబాద్​: జేసన్​ రాయ్​, వృద్ధిమాన్​ సాహా(వికెట్​ కీపర్​), కేన్​ విలియమ్సన్​(కెప్టెన్​), ప్రియమ్​ గర్గ్​, అభిషేక్​ శర్మ, అబ్దుల్​ సమద్​, జాసన్​ హోల్డర్​, రషీద్​ ఖాన్​, భువనేశ్వర్​ కుమార్​, సిద్ధార్థ్​ కౌల్​, ఉమ్రాన్​ మాలిక్​.

ఇదీ చూడండి.. 'సన్​రైజర్స్​ ఆటగాళ్లకు బోర్డింగ్​ పాసులు సిద్ధమయ్యాయి'

Last Updated : Oct 6, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.