ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్-కోల్కతా మ్యాచ్లో టాస్ గెలిచిన శాంసన్ సేన బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇరు జట్లు. ఇప్పటికే నాలుగేసి మ్యాచ్లు ఆడిన రెండు జట్లు తలో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి.
వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రెండు టీమ్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. కోల్కతా ఒక మార్పు చేసింది.
-
Toss Update: @rajasthanroyals have elected to bowl against @KKRiders at the Wankhede Stadium. #VIVOIPL #RRvKKR
— IndianPremierLeague (@IPL) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the match 👉 https://t.co/oKLdD2Pi9R pic.twitter.com/esC17PIpn2
">Toss Update: @rajasthanroyals have elected to bowl against @KKRiders at the Wankhede Stadium. #VIVOIPL #RRvKKR
— IndianPremierLeague (@IPL) April 24, 2021
Follow the match 👉 https://t.co/oKLdD2Pi9R pic.twitter.com/esC17PIpn2Toss Update: @rajasthanroyals have elected to bowl against @KKRiders at the Wankhede Stadium. #VIVOIPL #RRvKKR
— IndianPremierLeague (@IPL) April 24, 2021
Follow the match 👉 https://t.co/oKLdD2Pi9R pic.twitter.com/esC17PIpn2
జట్లు..
రాజస్థాన్ రాయల్స్:
శాంసన్ (కెప్టెన్), జైస్వాల్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహామాన్, ఉనద్కత్.
కోల్కతా నైట్ రైడర్స్:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీశ్ రానా, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.