ETV Bharat / sports

MI Vs RR: టాస్​ గెలిచిన ముంబయి.. రాజస్థాన్​ బ్యాటింగ్​

ఐపీఎల్​ 2021లో (IPL 2021 news) భాగంగా మంగళవారం (అక్టోబర్ 5) ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య (CSK Vs DC) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన ముంబయి​.. బౌలింగ్​​ ఎంచుకుంది.

IPL 2021, MI Vs RR
ముంబై వర్సెస్​ రాజస్థాన్​
author img

By

Published : Oct 5, 2021, 7:02 PM IST

Updated : Oct 5, 2021, 7:17 PM IST

ఐపీఎల్​లో(IPL 2021 News) మంగళవారం మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత సీజన్​ పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో నిలిచిన ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​​(MI Vs RR) మధ్య ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్​​​ కెప్టెన్​ రోహిత్​ శర్మ బౌలింగ్​​ ఎంచుకున్నాడు.

తుదిజట్లు:

రాజస్థాన్​ రాయల్స్​: ఎవిన్​ లూయిస్​, యశస్వి జైస్వాల్​, సంజూ శాంసన్​(కెప్టెన్​, వికెట్​ కీపర్​), శివమ్​ దూబె, గ్లెన్​ ఫిలిప్స్​, డేవిడ్​ మిల్లర్​, రాహుల్​ తెవాటియా, శ్రేయస్​ గోపాల్​, కుల్దీప్ యాదవ్​, ముస్తఫిజుర్​ రెహ్మాన్​, చేతన్​ సకారియా.

ముంబయి ఇండియన్స్​: రోహిత్​ శర్మ(కెప్టెన్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్​), సూర్యకుమార్​ యాదవ్​, సౌరభ్​ తివారి, కిరన్​ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా, జేమ్స్​ నీషమ్​, నాథన్​ కౌల్టర్​ నీల్​, జయంత్​ యాదవ్​, జస్​ప్రిత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్​.

ఇదీ చూడండి.. 'పాక్​తో భారత్ పోటీపడలేదు.. అందుకే మాతో ఆడట్లేదు'

Last Updated : Oct 5, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.