ETV Bharat / sports

టాస్​ గెలిచిన బెంగళూరు.. ముంబయి బ్యాటింగ్​ - MI Vs RCB

చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్​ తొలి మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో భాగంగా టాస్​ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు.

royal challengers bangalore Won the Toss Choose Field
టాస్​ గెలిచిన బెంగళూరు.. ముంబయి బ్యాటింగ్​
author img

By

Published : Apr 9, 2021, 7:02 PM IST

Updated : Apr 9, 2021, 7:23 PM IST

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)లో భాగంగా చెన్నై వేదికగా జరగనున్న తొలిమ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. టాస్​ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు.

టోర్నీ చరిత్రలో ఇప్పటికే ఐదు ట్రోఫీలు నెగ్గిన రోహిత్​ సేన.. ఈసారీ విజేతగా నిలిచి హ్యాట్రిక్​ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు విరాట్​ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు.. యువ ఆటగాళ్లతో ఈ సీజన్​లోనైనా ట్రోఫీ నెగ్గేందుకు సన్నాహాలు చేస్తోంది.

తుదిజట్లు:

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్, డేనియెల్‌ క్రిస్టియన్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌.
ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, క్రునాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్​ప్రీత్​ బుమ్రా.

ఇదీ చూడండి: ఐపీఎల్​ 2021: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు!

Last Updated : Apr 9, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.