ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేన - రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్

వాంఖడే వేదికగా చెన్నై-బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్​లో టాస్​ గెలిచిన ధోనీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

royal challengers bangalore vs chennai super kings , virat kohli, m s dhoni
రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్​, విరాట్ కోహ్లీ, ఎంఎస్​ ధోనీ
author img

By

Published : Apr 25, 2021, 3:09 PM IST

ముంబయి వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్​లో ధోనీ సేన టాస్ గెలిచి.. బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈ సీజన్​లో ఓటమి ఎరుగని కోహ్లీ బృందానికి తొలి పరాజయాన్ని రుచి చూపించాలని చెన్నై భావిస్తుండగాా.. విజయాల పరంపరను కొనసాగించాలని బెంగళూరు తాపత్రయ పడుతోంది.

జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, రైనా, రాయుడు, ధోని(కెప్టెన్), దీపక్​ చాహర్, బ్రావో, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకుర్, సామ్ కరన్, ఇమ్రాన్ తాహిర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, మ్యాక్స్​వెల్, డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, డాన్ క్రిస్టియన్, చాహల్, సైని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.