క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఏప్రిల్ 9(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను వేదికలుగా ఎంపిక చేసింది బీసీసీఐ.
ఏప్రిల్ 9న చెన్నై వేదికగా.. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 30న మొతేరా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. అలాగే ఫ్లేఆఫ్స్ కూడా మొతేరా స్టేడియంలో నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, ప్రస్తుత సీజన్లో ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఆడనున్నారో తెలుసుకుందాం.
2021 ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండే ఎనిమిది జట్లలోని ఆటగాళ్లు వీరే..

పంజాబ్ కింగ్స్
కేఎల్ రాహుల్(కెప్టెన్&వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మన్దీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ పోరెల్, దర్శన్ నల్కండే, క్రిస్ జోర్డాన్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ మలన్, జే రిచర్డ్సన్, షారుక్ ఖాన్, రిలే మెరిడిత్, మొయిసెస్ హెన్రిక్స్, జలజ్ సక్సేనా, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్, సౌరభ్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్
సంజూ శాంసన్(కెప్టెన్&వికెట్ కీపర్), జాస్ బట్లర్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, యశస్వి జైస్వాల్, మనన్ వోహ్ర, అనుజ్ రావత్, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లామ్రర్, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే, జోఫ్రా ఆర్చర్ (గాయం కారణంగా దూరమయ్యాడు), ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
శివం దూబే, క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, కేసీ కరియప్ప, లియమ్ లివింగ్‌స్టోన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ సింగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, జోస్ ఫిలిప్(వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), పవన్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, చాహల్, ఆడమ్ జంపా, షాబాద్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, కేన్ రిచర్డ్సన్, హర్షల్ పటేల్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
గ్లెన్ మ్యాక్స్‌వెల్, సచిన్ బేబి, రజత్ పాటిదార్, మహ్మద్ అజారుద్దీన్, కైల్ జేమిసన్, డానియల్ క్రిస్టియన్, సుయాష్ ప్రభుదేశాయ్, కేఎస్ భరత్.

చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీశన్(వికెట్ కీపర్), రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, కరణ్ శర్మ, ఆర్ సాయి కిశోర్, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, కేఎమ్ ఆసిఫ్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
మొయిన్ అలీ, కే గౌతమ్, ఛెతేశ్వర్ పుజారా, ఎమ్ హరిశంకర్ రెడ్డి, కే భగత్ వర్మ, సీ హరి నిషాంత్.

ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్య కుమార్‌యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్ప్రీత్ సింగ్, ఆదిత్య తారే(వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, అనుకుల్ రాయ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ధవల్ కులకర్ణి, మోహిసిన్ ఖాన్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
ఆడమ్ మిల్నే, నాథన్ కౌల్టర్‌నైల్, పీయూష్ చావ్లా, జేమ్స్ నీషమ్, యుధ్వీర్ చరక్, మాక్రో జాన్సెన్, అర్జున్ తెందూల్కర్.

దిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్, పృథ్వీ షా, ఆజింక్యా రహానె, రిషబ్ పంత్(వికెట్ కీపర్, కెప్టెన్), హెట్మెయిర్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, కసిగో రబాడా, ఆన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, అవేష్ ఖాన్.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
స్టీవ్ స్మిత్, ఉమేశ్ యాదవ్, రిపల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ మెరివాలా, ఎం సిద్ధార్థ్, టామ్ కర్రన్, సామ్ బిల్లింగ్స్.

సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), మనీశ్ పాండే, శ్రీవాస్తవ్ గోస్వామి(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్ధ్ కౌల్, బాసిల్ తంపి.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
జగదీష్ సుచిత్, కేదార్ జాదవ్, ముజిబుర్ రెహ్మాన్.

కోల్‌కతా నైట్‌రైడర్స్
శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, టిమ్ సీఫర్ట్, రాహుల్ త్రిపాఠి, రింకు సింగ్, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రసెల్, సనీల్ నరైన్, వరుణ్ సి.వి., కుల్దీప్ యాదవ్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గూసన్, కమ్లేష్ నాగర్‌కోటీ, శివమ్ మావి, సందీప్ వారియర్, ప్రసిద్ధ్ కృష్ణ.
మినీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
షకిబుల్ హసన్, షెల్డన్ జాక్సన్, వైభవ్ అరోరా, కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్, బెన్ కటింగ్, వెంకటేశ్ అయ్యర్, పవన్ నేగి.
ఇదీ చూడండి: ఈసారి ఐపీఎల్ 'ఆరెంజ్ క్యాప్' ఎవరిదో?