ETV Bharat / sports

రాణించిన ధావన్​.. పంజాబ్​పై దిల్లీ విజయం - k l rahul

పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా రాణించారు. పంజాబ్​ బౌలర్లలో రిచర్డ్​సన్ 2, అర్షదీప్​ సింగ్, మెరిడిత్ తలా ఒక వికెట్ తీశారు.

delhi capitals vs punjab kings, dhawan, prudhvi shaw
దిల్లీ క్యాపిటల్స్​ vs పంజాబ్ కింగ్స్, రిషభ్ పంత్, శిఖర్ ధావన్
author img

By

Published : Apr 18, 2021, 11:23 PM IST

Updated : Apr 18, 2021, 11:36 PM IST

ముంబయి వేదికగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దిల్లీ ఓపెనర్లు శిఖర్​ ధావన్​ (49 బంతుల్లో 92) అర్ధ సెంచరీతో విజృంభించాడు. మరో బ్యాట్స్​మన్​ పృథ్వీ షా(17 బంతుల్లో 32) రాణించారు. పంజాబ్​ బౌలర్లలో రిచర్డ్​సన్ 2, అర్షదీప్​ సింగ్, మెరిడిత్ తలా ఒక వికెట్ తీశారు.

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంత్​ సేనకు.. శుభారంభం దక్కింది. తొలి వికెట్​కు ఓపెనర్​ జంట ధావన్​-పృథ్వీ 59 పరుగులు జోడించింది. శిఖర్​ ధావన్​ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో స్టోయినిస్, లలిత్ యాదవ్ దిల్లీకి విజయాన్ని అందించారు.

Last Updated : Apr 18, 2021, 11:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.