చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీ.. దిల్లీతో మ్యాచ్‌లో డకౌట్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్లో దాదాపు ఆరేళ్ల తర్వాత డకౌటయ్యాడు ధోనీ. మొత్తంగా నాలుగుసార్లు మాత్రమే పరుగులేమి చేయకుండా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో చెన్నై 188 పరుగుల భారీ స్కోరు చేసింది. రీఎంట్రీలో అదరగొట్టిన రైనా 54 పరుగులు చేశాడు.

0(1) vs రాజస్థాన్ రాయల్స్, 2010
0(2) vs దిల్లీ డేర్‌డెవిల్స్, 2010
0(1) vs ముంబయి ఇండియన్స్, 2015
0(2) vs దిల్లీ క్యాపిటల్స్, 2021
ఇది చదవండి: ఐపీఎల్: రైనా, కరన్ ధనాధన్.. దిల్లీ లక్ష్యం 189