ETV Bharat / sports

IPL 2024కు 10 ఫ్రాంచైజీలు సిద్ధం- ఏ టీమ్​లో ఎవరున్నారో తెలుసా? - రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్

IPL 2024 Complete Team List : దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం అట్టహాసంగా జరిగింది. మరి వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారో ఓ లుక్కేద్దాం రండి.

IPL 2024 Complete Team List
IPL 2024 Complete Team ListIPL 2024 Complete Team List
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 6:52 AM IST

IPL 2024 Complete Team List : ఐపీఎల్- 2024 సీజన్‌ కోసం ఆటగాళ్ల మినీ వేలం దుబాయ్ వేదికగా ఘనంగా జరిగింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా ఆయా ఫ్రాంఛైజీలు 77 మందిని వేలంలో దక్కించుకున్నాయి. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి ధర పలికాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. మరో ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్‌ను రూ.20.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. వేలం ముగిసిన అనంతరం ఏ జట్టులో ఎవరున్నారో తెలుసా?

చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్​
Chennai Super Kings Players List 2024 : ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్), డేవాన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వి, శార్దూల్ ఠాకూర్‌, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, రచిన్‌ రవీంద్ర, అవనీష్ రావు అరవెల్లి, అజింక్య రహానె, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్‌ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, మతీశా పతిరన.

దిల్లీ క్యాపిటల్స్‌ టీమ్
Delhi Capitals Players List 2024 : రిషభ్‌ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్‌ ధూల్, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్‌, ప్రవీణ్‌ దూబె, విక్కీ ఓస్త్వాల్‌, అన్రిచ్‌ నోర్జే, కుల్‌దీప్‌ యాదవ్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్‌ కుమార్‌, కుమార్ కుశాగ్ర, జాయ్‌ రిచర్డ్ సన్, హ్యారీ బ్రూక్, సుమిత్ కుమార్, షై హోప్‌, ట్రిస్టన్ స్టబ్స్‌, సాత్విక్‌ చికార, రిషిక్‌దార్‌.

గుజరాత్ టైటాన్స్‌ టీమ్
Gujarat Titans Players List 2024 : డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్‌ సాహా, కేన్‌ విలియమ్సన్, అభినవ్‌ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్‌, సాయి కిషోర్, రషీద్‌ ఖాన్‌, జోష్‌ లిటిల్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్‌, షారూక్‌ ఖాన్‌, ఉమేశ్ యాదవ్, రాబిన్‌ మిజ్, సుషాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మనవ్ సుతార్.

కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్
Kolkata Night Riders Players List 2024 : నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్‌, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), జేసన్ రాయ్‌, అనుకుల్ రాయ్‌, ఆండ్రె రసెల్, వెంకటేశ్‌ అయ్యర్, సుయాశ్ శర్మ, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్‌, ముజీబుర్ రెహ్మన్‌, రూథర్ ఫోర్డ్, అటిస్కన్, మనీశ్ పాండే, కేఎస్ భరత్, చేతన్ సకారియా, అగస్త్య రఘువన్షి, షకిబ్ హుస్సేన్‌, రమణ్‌దీప్‌ సింగ్.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్
Lucknow Super Giants Players List 2024 : కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్‌ బదౌని, దీపక్‌ హుడా, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కైల్ మేయర్స్‌, మార్కస్ స్టాయినిస్, ప్రేరక్ మన్కడ్, యుధ్‌విర్‌ సింగ్, మార్క్‌ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్‌, రవిబిష్ణోయ్, యశ్ ఠాకూర్‌, అమిత్ మిశ్రా, నవీనుల్ హక్‌, శివమ్‌ మావి, ఎం సిద్ధార్థ్, డేవిడ్‌ విల్లే, అర్షిన్‌ కులకర్ణి, అస్టన్‌ టర్నర్, మహ్మద్‌ అర్షద్‌ ఖాన్‌.

ముంబయి ఇండియన్స్‌ టీమ్
Mumbai Indians Players List 2024 : హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ తెందూల్కర్, రొమారియో షెఫర్డ్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్‌ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, బెరెన్‌డార్ఫ్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, దిల్షాన్‌ మదుశంక, నువాన్‌ తుషారా, శ్రేయస్‌ గోపాల్‌, అన్షుల్ కంబోజ్, నమన్ దిర్‌, మహమ్మద్ నబీ, శివాలిక్‌ శర్మ

పంజాబ్‌ కింగ్స్‌
Punjab Kings Players List 2024 : శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్), జితేశ్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, లివింగ్ స్టోన్, హర్‌ప్రీత్‌ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్‌ కరణ్‌, సికిందర్‌ రజా, శివమ్‌ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్‌, అర్ష్‌దీప్ సింగ్, కాగిసో రబాడ, నాథన్ ఎలిస్‌, రాహుల్ చాహర్‌, విద్వత్ కావేరప్ప, హర్షల్ పటేల్, రిలీ రొసోవ్, క్రిస్ వోక్స్‌, శశాంక్‌ సింగ్, విశ్వనాథ్‌ ప్రతాప్ సింగ్, అషుతోష్ శర్మ, ప్రిన్స్‌ చౌధరి, టోనీ త్యాగరాజన్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్
Rajasthan Royals Players List 2024 : సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, హెట్‌మయర్‌, యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురెల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డొనొవాన్‌ పెరీరా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ సేన్, నవదీప్‌ సైని, ప్రసిద్ధ్‌ కృష్ణ, సందీప్‌ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేశ్‌ ఖాన్‌, రోవ్‌మన్ పావెల్, శుభమ్‌ దూబె, నాండ్రీ బర్గర్‌, టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌, అబిద్ ముస్తాక్.

IPL 2024 Complete Team List
రాజస్థాన్ రాయల్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
Royal Challengers Bangalore Players 2024 List : డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, కామెరూన్‌ గ్రీన్‌, మనోజ్ భాంగే, మయాంక్ దగార్, వైశాఖ్‌ విజయ్ కుమార్‌, ఆకాశ్‌ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్‌, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, టామ్ కరన్, సౌరభ్ చౌహాన్‌, స్వప్నిల్ సింగ్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్
Sunrisers Hyderabad Players 2024 List : అబ్దుల్ సమద్‌, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ ప్రీత్‌ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అభిషేక్‌ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్‌ సింగ్, షాబాజ్‌ అహ్మద్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, కమిన్స్, ట్రావిస్ హెడ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, వనిందు హసరంగ, ఆకాశ్‌ సింగ్‌, సుబ్రమణ్యన్.

ఈ వేలంలో భారీ ధర దక్కించుకుంటారనుకున్న కొంతమంది టాప్‌ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. అమ్ముడుపోని టాప్‌ ఆటగాళ్లు వీళ్లే

  • స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • జోష్‌ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • వాండర్ డసెన్‌ (కనీస ధర రూ.2 కోట్లు)
  • జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు)
  • ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • కొలీన్‌ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • డానియల్ సామ్స్‌ (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
  • టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు)

అన్​ క్యాప్​డ్​ ప్లేయర్ల హవా- రిజ్వీకి రూ.8.4కోట్లు- కుషాగ్రకు రూ.7.2కోట్లు- వీళ్ల గురించి తెలుసా?

అంచనాలను మించిన మినీ వేలం - ఓవర్సీస్​ హౌస్​ఫుల్​- టాప్ ప్లేయర్లు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.