ETV Bharat / sports

ఐపీఎల్​: ఉమెన్స్​ టీ20 లీగ్​కు రంగం సిద్ధం

author img

By

Published : Oct 11, 2020, 5:02 PM IST

ఐపీఎల్​ ఉమెన్స్ టీ20 లీగ్​ మూడో సీజన్​కు రంగం సిద్ధమైంది. నవంబర్​ 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన మూడు టీమ్​లను ఆదివారం ప్రకటించారు.

Women's T20 Challenge: Mithali Raj, Harmanpreet to lead Supernovas, Velocity
ఐపీఎల్​ ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​ టీమ్​లు ఇవే

ఐపీఎల్​లో మహిళల టీ20 ఛాలెంజ్​ మూడో సీజన్​ నవంబర్​ 4 నుంచి 9 వరకు యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో మూడు టీమ్​లు పాల్గొననున్నాయి. ఈ మూడు జట్లను భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. ప్రారంభ మ్యాచ్​ నవంబర్​ 4న సూపర్ ​నోవాస్​-వెలాసిటీ జట్ల మధ్య జరగనుంది. వీటికి హార్మన్​ప్రీత్​ కౌర్​, స్మృతి మంధానా, మిథాలీ రాజ్​లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

జట్లు​:

సూపర్​ నోవాస్​: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్ (వైస్​ కెప్టెన్​), చమరి ఆటపట్టు, ప్రియా పునియా, అనుజా పాటిల్, రాధా యాదవ్, తానియా భాటియా (వికెట్​ కీపర్​), శశికళ సిరివర్ధనే, పూనమ్ యాదవ్, షకేరా సెల్మన్, అరుంధతి రెడ్డి, పూజా యాజ్ అయాబోంగా ఖాకా, ముస్కాన్ మాలిక్.

ట్రయల్ బ్లేజర్స్​: స్మృతి మంధానా (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్​ కెప్టెన్), పూనం రౌత్, రిచా ఘోష్, డి. హేమలత, నుజత్ పర్విన్ (వికెట్​ కీపర్​), రాజేశ్వరి గైక్వాడ్​, హర్లీన్ డియోల్, జులాన్ గోస్వామి, సిమారన్ దిల్ బహన్కూన్, సల్మాన్ చంతం, డియాండ్రా డోటిన్, కశ్వీ గౌతమ్.

వెలాసిటీ: మిథాలీ రాజ్ (కెప్టెన్), వేద కృష్ణమూర్తి (వైస్​ కెప్టెన్​), షఫాలీ వర్మ, సుష్మ వర్మ (వికెట్​ కీపర్​), ఏక్తా బిష్త్, మాన్సీ జోషి, శిఖా పాండే, దేవికా వైద్య, సుశ్రీ దిబ్యదర్శిని, మనాలి దక్షిణాస్పే, లే కస్​పేరీక్​, డేనియల్ వ్యాట్​, సన్​ లూస్​, జహనారా ఆలం, ఎం. అనాఘ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.