ETV Bharat / sports

యూఏఈలో మహిళా ఐపీఎల్ మినీ సీజన్! - ఐపీఎల్ మహిళ ఐపీఎల్

పురుషుల ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే మహిళల కోసం యూఏఈలో మినీ సీజన్​ను​ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

Women's Challenger T20 series to be held in UAE from November 4-9: IPL sources
యూఏఈలో మహిళా ఐపీఎల్ మినీ సీజన్
author img

By

Published : Oct 1, 2020, 6:22 AM IST

మహిళల మినీ ఐపీఎల్‌ ఛాలెంజర్‌ సిరీస్‌ను నవంబరు 4 నుంచి 9 వరకు యూఏఈలో నిర్వహించే అవకాశముంది. మూడు జట్లతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ జరపాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

harman preet kaur smrithi manadana
హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన

"ఛాలెంజర్‌ సిరీస్‌లో భాగంగా ట్రయల్‌బ్లేజర్స్‌, వెలాసిటీ, సూపర్‌నోవాస్‌ జట్ల మధ్య ఓ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ నిర్వహిస్తారు. ఫైనల్‌తో సహా మొత్తం 4 మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబరు 9న ఫైనల్‌ నిర్వహిస్తాం" అని ఐపీఎల్‌ అధికారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.