బుధవారం కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఆటగాడు మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తన బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు చమటలు పట్టించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్, రస్సెల్ లేకుండా కోల్‌కతా బరిలో దిగిడం 2012 తర్వాత ఇదే తొలిసారి.
ఇదీ చూడండి పెళ్లి దుస్తుల్లో మహిళా క్రికెటర్ ఫోజులు.. నెట్టింట వైరల్