ETV Bharat / sports

జడేజా సూపర్ ఇన్నింగ్స్​పై ధోనీ సతీమణి ఏమందంటే!

కోల్​కతా నైట్​రైడర్స్​పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 11 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు సీఎస్కే ఆల్​రౌండర్ జడేజా. మ్యాచ్ అనంతరం ఇతడి ఇన్నింగ్స్​ను ప్రశంసిస్తూ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది ధోనీ భార్య సాక్షి సింగ్.

Sakshi Dhoni Reacts Ravindra Jadeja's Hitting
జడేజా సూపర్ ఇన్నింగ్స్​.. ధోనీ సతమణి ఏమందంటే!
author img

By

Published : Oct 30, 2020, 10:25 AM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్నందించాడు. అయితే ఈ ఇన్నింగ్స్​ను ప్రశంసిస్తూ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఓ పోస్ట్ పెట్టింది. 'బాప్​ రే బాప్​' అనే క్యాప్షన్​తో ఇన్​స్టాగ్రామ్ స్టోరీస్​లో జడ్డూ ఫొటోను పంచుకుంది.

Sakshi Dhoni Reacts Ravindra Jadeja's Hitting
సాక్షి పోస్ట్

ఈ మ్యాచ్​లో జడేజా 11 బంతుల్లోనే 33 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఫెర్గుసన్ వేసిన 19 ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ బాదడం వల్ల 12 బంతుల్లో 30 పరుగులు సాధించాల్సిన గెలుపు సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు వచ్చింది. తర్వాత ఆఖరి ఓవర్ చివరి రెండు బంతుల్ని స్టాండ్స్​లోకి పంపించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు జడ్డూ. దీంతో సీఎస్కే గెలుపు సంబరాల్లో మునిగితేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.