ETV Bharat / sports

'టాప్​లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్' - ఐపీఎల్​2020లో టాప్​లో నిలిచిన ముంబయి

ఆల్​రౌండ్ ప్రదర్శనతో కోల్​కతాను చిత్తు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు.. ఐపీఎల్​2020 పట్టికలో టాప్​లో నిలిచింది. మొత్తం 8 మ్యాచ్​లు ఆడిన ముంబయి 6 మ్యాచ్​లు గెలిచింది.

MI_POINTS TABLE
'టాప్​లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్'
author img

By

Published : Oct 17, 2020, 4:50 AM IST

అబుదాబి వేదికగా శుక్రవారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో రోహిత్​ సేన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో 8 మ్యాచ్​లు ఆడిన ముంబయి ఇండియన్స్ ఆరు మ్యాచ్​లు గెలిచింది. దీనితో, పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.

MI_POINTS TABLE
'టాప్​లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్'

ముంబయి సాధించిన మరిన్ని రికార్డులు

  • ఈ టోర్నమెంట్​లో కోల్​కతాపై రెండు సార్లు విజయం సాధించింది.
  • బౌలర్లు జస్ప్రిత్​ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఈ ఐపీఎల్​లో చెరో 12 వికెట్లు తీశారు.
  • ఐపీఎల్​లో 1700 రన్స్ దాటిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు క్వింటన్​ డికాక్. ఐపీఎల్​ 2020 సీజన్​లో డికాక్ పరుగులు 250 దాటడం విశేషం.

ఇదీ చదవండి:మెరిసిన ముంబయి.. చిత్తుగా ఓడిన కోల్​కతా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.