కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 13వ సీజన్లో ఆరెంజ్ క్యాప్‌ను సాధించాడు. ఈ సీజన్లో 670 పరుగులు చేసిన రాహుల్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతడి తర్వాత స్థానంలో ఉన్న శిఖర్ ధావన్ ఈరోజు ముంబయి ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో 15 పరుగులకే పరిమితం అయ్యాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అవకాశాన్ని వదులుకున్నాడు. ఇతడు 618 పరుగులతో రెండో స్థానంలో సీజన్‌ను ముగించాడు.
ఐపీఎల్: ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రాహుల్ - కేఎల్ రాహుల్
ఐపీఎల్ 13వ సీజన్ ఆరెంజ్ క్యాప్ ఎవరికో తెలిసిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ 670 పరుగులతో ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు.
ఐపీఎల్: ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రాహుల్