ETV Bharat / sports

ధోనీ కెప్టెన్సీ అతడికి అప్పగిస్తే బెటర్: సంజయ్

వచ్చే ఐపీఎల్​లో ధోనీ, కేవలం ఆటగాడిగానే కొనసాగాలని చెప్పిన మాజీ కోచ్ సంజయ్ బంగర్.. కెప్టెన్సీని వేరే ఆటగాడికి ఇవ్వాలని సూచించాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మే మధ్యలో లీగ్​ను​ నిర్వహించనున్నారు.

author img

By

Published : Nov 13, 2020, 4:40 PM IST

MS Dhoni might give the CSK captaincy to Faf du Plessis
ధోనీ

వచ్చే ఐపీఎల్​లో చెన్నై జట్టు కెప్టెన్సీని డుప్లెసిస్​కు అప్పగించాలని మాజీ బ్యాటింగ్​ కోచ్​ సంజయ్​ బంగర్ అభిప్రాయపడ్డాడు​. అతడి సారథ్యంలో ధోనీ ఆడాలని అన్నాడు. లేదంటే తన మనసులో ఎవరుంటే వారికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని తెలిపాడు. మహీ ఓ ఆటగాడిగానే కొనసాగాలని సూచించాడు. జట్టులో సీనియర్​ ఆటగాళ్లను తీసుకునే విషయమై ప్లాన్ మార్చుకోవాలని సంజయ్ చెప్పాడు.

స్టార్​ స్పోర్ట్​ నిర్వహించిన క్రికెట్​ కనెక్టెడ్ షోలో పాల్గొన్న సంజయ్ బంగర్, ఇర్ఫాన్ పఠాన్.. ధోనీపై తమకున్న అభిప్రాయాలను పంచుకున్నారు. మహీ వచ్చే ఐపీఎల్​ కంటే ముందే దేశవాళీ క్రికెట్​లో ఆడాలని సూచించారు. ఫిట్​నెస్​పై ధోనీ మరింత దృష్టిసారించాలని తెలిపారు.

dhoni
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ

ఈ ఏడాది ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ ఘోరంగా విఫలమైంది. కనీసం ప్లే ఆఫ్స్​కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ధోనీ కూడా బ్యాటింగ్​లో తేలిపోయాడు.

ఇదీ చూడండి :

ల్ల కోళ్ల వ్యాపారంలోకి మహేంద్ర సింగ్ ధోనీ

'ధోనీతో కలిసి ఆడటం నాకు దక్కిన అదృష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.